ఆక్సిజన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
{{ఆక్సిజన్ మూలకము}}
'''ఆక్సిజన్''' (Oxygen) దీనిని తెలుగులో సాంప్రదాయకంగా '''ఆమ్లజని''' అని వ్యవహరిస్తారు. దీనిని ప్రాణవాయువుగానూ వ్యవహరిస్తారు. [[భూమి]] మీద జీవులందరికీ అత్యవసరం. దీని సంకేత అక్షరం "O", మరియు ఫార్ములా "O<sub>2</sub>". గాలిలో నత్రజని తర్వాత అత్యధికంగా లభించే వాయువు. వృక్షాలు, జంతువులు శ్వాసించడానికి ఆక్సిజన్ ఎంతో అవసరం. ఇది దహన శీల వాయువు కాదు. ఇది దహన సహకారి. కాబట్టి ఇంధనాలు మండడానికి ఆక్సిజన్ అవసరం. దీనిని [[జోసెఫ్ ప్రీస్ట్‌లీ]], షీలే అనే శాస్త్రవేత్తలు 1 ఆగష్టు [[1774]] తేదిన కనుక్కొన్నారు. భూమి పొరల్లో అత్యధికంగా ఉండే మూలకం ఆక్సిజన్, సాధారణ పద్దతుల్లో మెర్క్యురిక్ ఆక్సైడ్ లేదా పొటాషియం నైట్రేట్ లను వేడి చేసినపుడు ఆక్సిజన్ వాయువు వెలువడుతుంది.
 
రసాయనశాల పద్ధతిలో పొటాషియం క్లోరేట్ ను వేడి చేసినపుడు అది వియోగం చెంది ఆక్సిజన్ వాయువు వెలువ
"https://te.wikipedia.org/wiki/ఆక్సిజన్" నుండి వెలికితీశారు