వెండితెర పాటలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''వెండితెర పాటలు''' [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] రచించిన తెలుగు సినిమా పాటల సంకలనం.
ఇందులో ఈ భావకవి 71 సినిమాల కోసం రచించిన 162 మధురమైన పాటలు ఉన్నాయి.
ఇది [[విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్]] ద్వారా 2008 సంవత్సరంలో మొదటిసారిగా ముద్రించబడినది.
 
ఇది రెండు భాగాలుగా చేయబడినది
 
==మేఘమాల==
'''మేఘమాల''' సంకలనంలో మల్లీశ్వరి, నా యిల్లు, రాజీ నా ప్రాణం, ఆకలి, తండ్రి, బంగారు పాప, భాగ్యరేఖ, రాజగురువు, పూజాఫలం, కార్తవరాయని కథ, రక్తకన్నీరు, రాజమకుటం, భక్తశబరి, సుఖదుఃఖాలు, ఉండమ్మా బొట్టు పెడతా, అమాయకుడు, డాక్టర్ ఆనంద్, కలసిన మనసులు, బంగారు పంజరము, బంగారు తల్లి, ఏక వీర సినిమాలలోని 84 పాటలు ఉన్నాయి.
 
==గోరింట==
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/వెండితెర_పాటలు" నుండి వెలికితీశారు