వెండితెర పాటలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
 
==గోరింట==
గోరింట సంకలనంలో మాయని మమత, కథానాయిక మొల్ల, సిపాయి చిన్నయ్య, చెల్లెలి కాపురం, వింత కథ, ఆడజన్మ, అమ్మ మాట, జగత్ కిలాడీలు, శాంతి జగత్ జెట్టీలు, కాలం మారింది, సంపూర్ణ రామాయణం, కల్యాణ మంటపం, భక్త తుకారాం, విజయం మనదే, మంచి రోజులు వచ్చాయి, అఖండుడు, వాడే వీడు, నేరము శిక్ష, రాముడే దేవుడు, ధనవంతులు గుణవంతులు, జీవితాశయం, అమ్మ మనసు, మట్టిలో మాణిక్యం, చీకటి వెలుగులు, బలిపీఠం, సంఘం మారాలి, ఇదెక్కడి న్యాయం, ఇల్లే స్వర్గం, సమాధి కడుతున్నాం చందాలివ్వండి, ఈనాటి బంధం ఏనాటిదో, అన్నదమ్ముల కథ, శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యము, సన్నాయి అప్పన్న, శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం, గోరింటాకు, కార్తీక దీపం, అమెరికా అమ్మాయి, సీతామాలక్ష్మి, ఇంటింటి కథ, బంగారక్క, శ్రీ వినాయక విజయం, శ్రీరామ పట్టాభిషేకం, నామాల తాతయ్య, మావూరి గంగ, భద్రకాళి, శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్, మేఘ సందేశం, వస్తాడే మా బావ, మాయావి, రాక్షసుడు సినిమాలలోని 78 పాటలు ఉన్నాయి.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/వెండితెర_పాటలు" నుండి వెలికితీశారు