పొంగలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox prepared food
[[Image:Pongali.JPG|thumb|right|వడ్డించిన పొంగలి.]]
| name =పొంగల్
| image = [[Image:Pongali.JPG|250px]]
[[Image:Pongali.JPG|thumb|right| caption = వడ్డించిన పొంగలి.]]
| alternate_name = పొంగల్
| country = [[భారత దేశం]]
| region = [[తమిళనాడు]], దక్షిణ[[భారత దేశం]]
| creator =
| course =
| served =
| main_ingredient = [[బియ్యము]]
| variations = చక్కెర పొంగలి, మెలి పొంగలి
| calories =
| other =
}}
 
'''పొంగలి''' లేదా '''పొంగళి''' (Pongal) తమిళనాడు, కర్ణటక, ఆంధ్ర ప్రదేశ్ లలో అన్నం తో చేయబడు అల్పాహారం. అయితే రోజూ తినే [[అన్నం]] కంటే కొద్దిగా ఎక్కువగా ఉడికించటం వలన ఇది మెత్తగా ఉంటుంది. పొంగలి రెండు రకాలు. [[చక్కెర పొంగలి]], [[మెలి పొంగలి]]. చక్కెర పొంగలి తీయగా ఉంటుంది. దీనిని స్వీట్ గా తింటారు. మెలి పొంగలి లో [[మిరియాలు]] వేస్తారు. ఇది కారంగా ఉంటుంది. రెంటినీ ప్రసాదానికి కూడా వినియోగిస్తారు. ఇష్ట ప్రకారం రెంటిలోనూ జీడి పప్పు వేసుకొనవచ్చును.
 
Line 9 ⟶ 24:
 
==ఇవి కూడా చూడండి==
* [[భారతీయ వంటకాలు జాబితా]]‎
* [[జొన్నరొట్టె]]
* [[ఉగ్గాని]]
Line 16 ⟶ 32:
* [[రాయలసీమ సంస్కృతి]]
 
==బయటి లింకులు==
 
*[http://desigrub.com/2010/09/pongal-with-coconut-chutney/ Detail pongal and coconut chutney recipe with photos]
*[http://bala-shankar.blogspot.com/2010/01/simple-sunday-brunch.html Quick Ven pongal Recipe]
 
[[వర్గం:వంటలు]]
"https://te.wikipedia.org/wiki/పొంగలి" నుండి వెలికితీశారు