చిట్టి తమ్ముడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
ఇది 1962లోవిడుదలైన ఒక [[తెలుగు చిత్రం]].ప్రసిద్ధిచెందిన [[ఆలివర్ ట్విస్ట్]] నవల ఆధారంగా ఈ చిత్రం తీశారు.అనాధ శరణాలయాలు,అక్కడి అకృత్యాలు, పిల్లల బాధలు చిత్ర ప్రధాన విషయాలు. జగ్గయ్య, కాంతారావు, రాజనాల ,రాజసులోచన, సుర్యకాంతం, చదలవాడ మొదలైన వారు నటించారు.ఇదే కథతో [[తమిళం]]లో [[జయలలిత]]తో సినిమా తీసారు. అది తిరిగి తెలుగులొనికి డబ్బింగు అయ్యింది.
 
==నటీనటులు==
 
* [[కాంతారావు ]]
* [[రాజసులోచన]]
* [[దేవిక]]
* [[జగ్గయ్య]]
* [[సూర్యకాంతం]]
* [[రాజనాల]]
 
==పాటలు==
# అడగాలి అడగాలి అడిగేదెవరో తేలాలి ఆకలి బాధలు పోవాలంటే - [[ఎస్.జానకి]] బృందం
# ఏస్కో నా రాజా ఏస్కో అహా ఏస్కో నా రాజా ఆకేస్కో ఆపైన సూస్కో - [[పి.సుశీల]]
# దిక్కులేని వారికి దేవుడే దిక్కు ఆ దేవుడెపుడు కనిపించడు అదే కదా చిక్కు - పి.సుశీల
# నీవు నేను జాబిలి మువ్వురము ఉన్నాముగా నీలో కలిగిన - పి.సుశీల, [[ఘంటసాల]]
# మాయా బజార్ లోకం సామిరంగా చూడు న్యాయనికి కాలం కాదు - పి.సుశీల
# మెరుపు మెరిసిందోయి మావా ఉరుము ఉరిమిందోయి మావా చీకట్లో - పి.సుశీల
 
 
"https://te.wikipedia.org/wiki/చిట్టి_తమ్ముడు" నుండి వెలికితీశారు