కృష్ణాష్టమి: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: pl:Krysznadźanmasztami; పైపై మార్పులు
పంక్తి 1:
'''కృష్ణ జన్మాష్టమి''' ([[సంస్కృతం]]: कृष्ण जन्माष्टमी) [[విష్ణువు|శ్రీ మహావిష్ణువు]] బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో [[దశావతారాలు|ఎనిమిదవ అవతారము]] [[శ్రీకృష్ణుడు]] జన్మదినము. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు.
 
== తిథి ==
[[శ్రీకృష్ణుడు]] [[దేవకి]] [[వసుదేవుడు|వసుదేవులకు]] [[దేవకి]] ఎనిమిదో గర్భంగా [[శ్రావణమాసము]] కృష్ణ పక్షం [[అష్టమి]] తిధి రోజు [[కంసుడు]] చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన [[పంచాగం]] ప్రకారం [[శ్రావణ బహుళ అష్టమి]] తిథి. ఇదే రోజు [[రోహిణి]] నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది. గ్రెగోరియన్ కాలెండర్ ప్రకారము [[2006]] సంవత్సరములో [[ఆగష్టు]] నెల 15-16 తారీఖులలో వచ్చింది. [[2007]] సంవత్సరములో [[సెప్టెంబర్]] నెల 4వ తారీఖున వచ్చింది.
 
== కృష్ణాష్టమి పండుగ విధానం ==
కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా [[ఉపవాసం]] ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. [[ఊయల]]లు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు.
 
పంక్తి 11:
భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని [[బ్రహ్మాండ పురాణం]] చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.
 
== తిరుమల శ్రీవారి ఆస్థానం ==
తిరుమల ఆలయలో శ్రీనివాసుని ప్రక్కనే రజతమూరి శ్రీకృష్ణుని విగ్రహం పూజలందుకుంటూ ఉంటుంది. 11వ శతాబ్దానికి పూర్వమే కృష్ణమూర్తి విగ్రహం ఉన్నట్లు శాసనాధారాలు చెబుతున్నాయి.
 
కృష్ణాష్టమి సందర్భంగా సాయంత్రం సమయంలో శ్రీవారు ప్రత్యేకంగా కొలువుదీరుతారు. ఈ కొలువును 'గోకులాష్టమీ ఆస్థానం' అని వ్యవహరిస్తారు. సర్వాలంకార భూషితుడైన స్వామి సర్వభూపాల వాహనంలో ఆస్థానానికి విచ్చేస్తారు. పౌరాణికులు భాగవత పురాణంలోని శ్రీకృష్ణావతార ఘట్టాన్ని చదివి వినిపిస్తారు. మరునాడు నాలుగు మాడ వీధుల్లో శిక్యోత్సవం (ఉట్ల పండుగ) కోలాహలంగా జరుగుతుంది. ఇది కృష్ణుడి బాల్యక్రీడకు సంబంధించిన వేడుక. శాసనాల ఆధారంగా ఈ ఉత్సవం చాలా ప్రాచీనమైనదిగా క్రీ.శ.1545 సంవత్సరంలో తాళ్ళపాక వారే ఉట్ల ఉత్సవాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.
 
== అన్నమాచార్య కీర్తన ==
[[తాళ్ళపాక అన్నమాచార్యుడు]] ఉట్ల పండుగను ఒక కీర్తనలో ఇలా సెలవిచ్చాడు:
 
పంక్తి 38:
కరములందు బెట్టితే కడుసంతోసించెను
 
== ఇవి కూడా చూడండి ==
* [[శ్రీ కృష్ణుడు]]
* [[ఉడిపి]]
 
== బయటి లింకులు ==
* [http://holidays.vgreets.com/Janmashtami/ Janmashtami], information about Sree Krishna Janmashtami festival.
* [http://www.krishnajanmashtami.com/ Shri Krishna Janmashtami], dedicated and comprehensive site with details on celebrations, customs and more.
* [http://www.vgreets.com/events/Janmashtami/ Janmashtami]. Shri Krishna Janmashtami information
* [http://www.dwarkadhish.org/ Dwarka Jagad Mandir], in depth information about Dwarka and Krishna Janmasthami
* [http://festivalsinindia.net/janmashtami/index.html Janmashtami in India]\
* [http://www.radhavallabh.com/festival.html Shri Krishna Janmashtami of Vrindavan]
 
{{హిందువుల పండుగలు}}
<!--- Inter wiki links--->
 
[[వర్గం:హిందువుల పండుగలు]]
 
 
<!--- Inter wiki links--->
 
[[en:Krishna Janmashtami]]
Line 64 ⟶ 63:
[[nl:Janmashtami]]
[[nn:Krisjna-djanmasjtami]]
[[pl:Kryszna DźanmasztamiKrysznadźanmasztami]]
[[ru:Кришна-джанмаштами]]
[[sv:Janmastami]]
"https://te.wikipedia.org/wiki/కృష్ణాష్టమి" నుండి వెలికితీశారు