మృగశిర నక్షత్రము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
<gallery>
దస్త్రం:Example.jpg|మృగశిర నక్షత్ర వృక్షము
దస్త్రం:Cobra_hood.jpg|మృగశిరా నక్షత్ర జంతువు పాము.
దస్త్రం:RajaRaviVarma MaharanaPratap.jpg|జాతి(పురుష)
దస్త్రం:Peacock.displaying.better.800pix.jpg|మృగశిర నక్షత్ర పక్షి నెమలి.
దస్త్రం:Mangaldeva.jpg|మృగశిర నక్షత్ర అధిపతి కుజుడు.
దస్త్రం:SUBRAMANYA.jpg|మృగశిర నక్షత్ర అధిదేవత కుమారస్వామి.
దస్త్రం:Indra deva.jpg|మృగశిరా నక్షత్ర (దేవ గణము)గణాధిపతి ఇంద్రుడు.
 
</gallery>
Mangaldeva
 
నక్షత్రములలో ఇది మృగశిర.
Line 16 ⟶ 6:
! నక్షత్రం !! అధిపతి !! గణము !! జాతి !!వృక్షం !! జంతువు !! నాడి !! పక్షి !! అధిదేవత !! రాశి
|-
| మృగశిర || కుజుడుఇకుజుడు || దేవ || పురుష || చంఢ్ర || సర్పం || మధ్య || [[కోడి]] || || 1,2 వృషభం 3,4 మిధునం
|}
{{నక్షత్రములు}}
Line 50 ⟶ 40:
మృగశిరా నక్షత్రము దేవగణ నక్షత్రము. అధిపతి కుజుడు, రాశ్యాధిపతులు శుక్రుడు, బుధుడు. అధిదేవత కుమారస్వామి. ఈ నక్షత్రజాతకులుగా అదృష్తజాతకులుగా చెప్ప వచ్చు. ఉన్నత విద్యాసంష్తలు స్థిరాస్థులు వంశపారంపర్యముగా వస్తాయి. బాల్యము విలాసవంతముగా గడుస్తుంది. స్నేహితులను ఆదరిస్తారు. చెప్పుడు మాటలను విని మంచివాళ్ళను కూడా దూరము చేసుకుంటారు. అంతర్గతంగా స్త్రీలతో సంబంధాలు ఉంటాయి. వస్తునాణ్యతను నిర్ణయిస్తారు. ప్రేమవివాహాలు కలసి వస్తాయి. ఇతరులు చెప్పేదానిని పూర్తిగా వినరు వినరు. తమకు నచ్చినదానిని, తాము నమ్మిన దానిని ధైర్యముగా చేస్తారు. ధర్మము న్యాయముగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఆధునిక విద్యలలో రాణిస్తారు. కనీసమైన ప్రణాళికాబద్ధమైన జీవితములో రాణిస్తారు. నరములకు, కీళ్ళకు సంబంధించిన వైద్యములో రాణిస్తారు. అభిరుచి కలిగిన పనులు చేస్తారు. ఇది ఇతరులకు వృధాఖర్చుగా కనిపిస్తుంది. సంగీతములో రాణిస్తారు. తల్లి తంద్రులపట్ల అంతర్గత మర్యాద గౌరవము ఉంటుంది. పుత్ర సంతానము అమ్దు క్లేశము అనుభవిస్తారు. ఋణాలు త్వరగా చెస్తారు తీరుస్తారు. త్వరితగతిన అభివృద్ధికి వస్తారు.
అనారోగ్యము అభివృద్ధికి ఆటంకము కాదు. దైవభక్తి అధికము. ఆయుర్భావము ఎక్కువ.
=== చిత్ర మాలిక ===
<gallery>
దస్త్రం:Example.jpg|మృగశిర నక్షత్ర వృక్షము
దస్త్రం:Cobra_hood.jpg|మృగశిరా నక్షత్ర జంతువు పాము.
దస్త్రం:RajaRaviVarma MaharanaPratap.jpg|జాతి(పురుష)
దస్త్రం:Peacock.displaying.better.800pix.jpg|మృగశిర నక్షత్ర పక్షి నెమలి.
దస్త్రం:Mangaldeva.jpg|మృగశిర నక్షత్ర అధిపతి కుజుడు.
దస్త్రం:SUBRAMANYA.jpg|మృగశిర నక్షత్ర అధిదేవత కుమారస్వామి.
దస్త్రం:Indra deva.jpg|మృగశిరా నక్షత్ర (దేవ గణము)గణాధిపతి ఇంద్రుడు.
 
</gallery>
 
 
{{తెలుగు పంచాంగం}}
"https://te.wikipedia.org/wiki/మృగశిర_నక్షత్రము" నుండి వెలికితీశారు