కాలాతీత వ్యక్తులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[దస్త్రం:Kaalaateeta Vyaktulu.jpg|thumb|right|కాలాతీత వ్యక్తులు పుస్తక ముఖచిత్రం.]]
'''కాలాతీత వ్యక్తులు''' డా. [[పి. శ్రీదేవి]] రచించిన తెలుగు [[నవల]]. ఈనాటి కాలంలో అనవసరమైన నియమాలను నిరసిస్తూ, పురుషాధిక్యతను ప్రతిఘటిస్తూ, తమపై అనేక రూపాల్లో జరుగుతున్న సామాజిక అత్యాచారాలపై పోరాడుతున స్త్రీశక్తి యొక్క ప్రారంభదశను 6వ దశాబ్దంలో రచయిత ఈ నవలలో ప్రదర్శించారు. ఇది [[తెలుగు స్వతంత్ర]] మాసపత్రికలో 7-9-1957 నుండి 25-1-1958 వరకు 21 వారాలు ధారావాహికగా వెలువడింది.
ఈ నవల ఆధారంగా తెలుగులో [[చదువుకున్న అమ్మాయిలు]] (1963) అనే సినిమాను నిర్మించారు. ==పాత్రలు==
|