పంక్తి 180:
== గూగుల్ అనువాద వ్యాసాలు ==
* అర్జునరావుగారూ మీ ప్రశంశకు ధన్యవాదాలు. మీరుకోరినట్లు గూగుల్ అనువాదవ్యాసాల గురించి వ్యాసము తప్పక వ్రాస్తాను. కాకుంటే కొంత సమయము తీసుకుంటుంది. వీకీపిడియా కొరకు మీరు చేస్తున్న కృషి. మీరు చూపిస్తున్న శ్రద్ధ అమోఘము.--t.sujatha 12:55, 13 జూలై 2011 (UTC)
==పుస్తకాల ప్రోజెక్టు==
* అర్జునరావు గారికి చిన్న విన్నపం. వివిధ రకాల పుస్తకాల పేజీల కోసం ఒక మంచి సమాచార పెట్టెను తయారుచేయమని అభ్యర్ధిస్తున్నాను - రాజశేఖర్.
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Arjunaraoc" నుండి వెలికితీశారు