"స్వర్ణయుగ సంగీత దర్శకులు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[దస్త్రం:Swarnayuga Sangeetha Darsakulu.jpg|thumb|right|స్వర్ణయుగ సంగీత దర్శకులు పుస్తక ముఖచిత్రం.]]
'''స్వర్ణయుగ సంగీత దర్శకులు''' పులగం చిన్నారాయణ రచించిన పుస్తకం. ఇది తెలుగు సినిమా ప్రపంచంలో ప్రసిద్ధిచెందిన సంగీత దర్శకుల జీవిత విశేషాల్ని చిత్రీకరించింది.
80 ఏళ్ల సుదీర్ఘ తెలుగు సినీ ప్రస్థానంలో,తెలుగు సినిమా సంగీతాన్ని అజరామరం చేసిన సుమారు 30 మంది ప్రముఖులసుప్రసిద్ధ సంగీత దర్శకుల సినీ జీవిత విశేషాలు ఇందులో ఉన్నాయిపొందుపరచబడ్డాయి.
 
తెలుగు సినీ సంగీతాన్ని అజరామరం చేసిన సుమారు 30 మంది ప్రముఖుల విశేషాలు ఇందులో ఉన్నాయి.
 
దీనిని చిమట మ్యూజిక్ వారు 2011 లో ప్రచురించారు.
 
227

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/630633" నుండి వెలికితీశారు