"స్వర్ణయుగ సంగీత దర్శకులు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''స్వర్ణయుగ సంగీత దర్శకులు''' పులగం చిన్నారాయణ రచించిన పుస్తకం.
80 ఏళ్ల సుదీర్ఘ తెలుగు సినీ ప్రస్థానంలో,తెలుగు సినిమా సంగీతాన్ని అజరామరం చేసిన సుమారు 30 మంది సుప్రసిద్ధ సంగీత దర్శకుల సినీ జీవిత విశేషాలు ఇందులో పొందుపరచబడ్డాయి.
దీనిని చిమట మ్యూజిక్ వారు 2011 లో ప్రచురించారు."ఎందరో మహానుభావులు అందరికి వందనాలు" అనే మాట క్రింద పొందుపరచిన సంగీత దర్శకులకు సరిగ్గా సరిపోతుంది.
 
'''ముందుమాట'''
-----------------------------------------------------------------------------------------------------------------------------------
ఈ స్వరకర్తల సంగీత ప్రయాణాన్ని ఒక గ్రంధంగా మలిచి, ఇంతగా ప్రజాదరణ పొందటానికి ముఖ్యకారకులైన చిమట మ్యూజిక్ అధినేత చిమట శ్రీనివాసరావు మరియు పులగం చిన్నారయణల అకుంటిత దీక్ష, కృషి ఫలితమే ఈ "స్వర్ణయుగ సంగీత దర్శకులు". అందునాఅ ముఖ్యంగా చిమట శ్రీనివాసరావు గారి గురించి చెప్పుకోవాలి. ఈయన స్వతహాగా తెలుగు భాషాభిమాని. అందునా తెలుగు పాత పాటలంటే ఈయనకు ఎనలేని మక్కువ.ఆ ఇష్టంతోనే చిమటమ్యూజిక్ అనే వెబ్ సైట్ ను ప్రారంభించి అందులో 50వ దశకం నుంచి 90వ దశకం ప్రారంభం వరకు తెలుగులో వచ్చిన మెలోడిలన్నింటిని ఇందులో పొందుపరిచారు.
 
 
==సంగీత దర్శకులు==
# [[హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి]]
227

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/630664" నుండి వెలికితీశారు