గాజు (ఆభరణం): కూర్పుల మధ్య తేడాలు

2 బైట్లను తీసేసారు ,  12 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
 
 
====జుదాయి(judai)====
 
'జుదాయి'లేదా 'జుడాయి' విభాగములో విడిగా వున్నరింగులను దగ్గరిగా చేర్చిరింగుగా చెయ్యడంజరుగును.దీనిని "జోడించడం'లేదా 'జుదాయి' అందురు.కిరొసిన్ ద్వారా గాలిని వేడిచేసి,వేడిగాలి సన్నని గొట్టం వంటి నాజిల్ద్వారా వచ్చేటప్పుడు గాజు రింగుల రెండు విడి చివరలను వేడి గాలి ద్వారా,లేదా సన్నని మంట ద్వారా ,రెండుచివరలు దగ్గరిగా చేర్చి అతికించెదరు.ఏక్కువ గా ఈ పనిని ఆడ కార్మికులు చెయ్యుదురు.
పంక్తి 22:
ఈ విభాగంలో అంచులను దగ్గరిగా చేర్చీఅతికించిన గాజుల జాయింట్లను మరియొకసారి వేడిచేసి,ఏమైన తేడాలుంటే సరిచేసి,గాజు అనీ వైపులనుండి సమానంగా కన్పించేలా చెయ్యుదురు.ఈ పనికూడా ఎక్కువగా మహిళ కార్మికులే చెయ్యుదురు.
 
====3.డెకరెసన్(Decoration)====
 
ఈ విభాగంలో గాజులకు నగీషీలు చెక్కి,అవసరమఒతే 'జరీ'అద్ది,కావలసిన రంగులను అద్దకము చెయ్యబడును.ఈ విభాగంలో కాస్త ఎక్కువ నైపుణ్యమ్ కలిగిన కార్మికులను నియమించెదరు.
2,27,937

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/630905" నుండి వెలికితీశారు