"గాజు (ఆభరణం)" కూర్పుల మధ్య తేడాలు

చి
 
 
====1.జుదాయి(judai)====
 
'జుదాయి'లేదా 'జుడాయి' విభాగములో విడిగా వున్నరింగులను దగ్గరిగా చేర్చిరింగుగా చెయ్యడంజరుగును.దీనిని "జోడించడం'లేదా 'జుదాయి' అందురు.కిరొసిన్ ద్వారా గాలిని వేడిచేసి,వేడిగాలి సన్నని గొట్టం వంటి నాజిల్ద్వారా వచ్చేటప్పుడు గాజు రింగుల రెండు విడి చివరలను వేడి గాలి ద్వారా,లేదా సన్నని మంట ద్వారా ,రెండుచివరలు దగ్గరిగా చేర్చి అతికించెదరు.ఏక్కువ గా ఈ పనిని ఆడ కార్మికులు చెయ్యుదురు.
2,27,937

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/630910" నుండి వెలికితీశారు