చింతామణి (నాటకం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[చింతామణి నాటకం]] తెలుగు నాట ప్రసిద్ధి చెందిన నాటకం. 20వ దశాబ్దంలోని మూడవ దశకంలోని సామాజిక సమస్యల ఆధారంగా అప్పటి కవి [[కాళ్లకూరి నారాయణరావు]] రచించిన చింతామణి నాటకం ఊరూరా నేటికీ ప్రదర్శితమవుతూనే ఉంది.ఇది [[వేశ్యావృత్తి]] దురాచారాన్ని ఖండించే నాటకం.<br />
 
==ప్రధాన పాత్రలు==
[[చింతామణి నాటకం]] తెలుగు నాట ప్రసిద్ధి చెందిన నాటకం. 20వ దశాబ్దంలోని మూడవ దశకంలోని సామాజిక సమస్యల ఆధారంగా అప్పటి కవి [[కాళ్లకూరి నారాయణరావు]] రచించిన చింతామణి నాటకం ఊరూరా నేటికీ ప్రదర్శితమవుతూనే ఉంది.ఇది వేశ్యావృత్తి దురాచారాన్ని ఖండించే నాటకం.<br />
ఇందులో ప్రధాన పాత్రలు* చింతామణి,
* బిల్వమంగళుడు,
* సుబ్బిశెట్టి,
* భవానీ శంకరం,
* శ్రీహరి.
* చిత్ర
== నాటకకథ ==
 
== నాటక కథ ==
చింతామణి వేశ్య. ఆమె తల్లి శ్రీ హరి, చిత్ర. భవాని శంకరుడనే నియోగ బ్రాహ్మణుడు, సుబ్బిశెట్టి అనే వ్యాపారి ఆమె విటులు.ఆమె వారి ఆస్తి నంతా అపహరిస్తుంది. భవాని శంకరం ద్వారా అతని స్నేహితుడు, ధనవంతుడు, శీలవంతుడు, విద్యావంతుడు బిల్వమంగళుని ఆకర్షిస్తుంది. బిల్వమంగళుడు, ఆమె వలలో పడి భార్యను,వార్ధక్యంతో అనారోగ్యం పాలైన తండ్రిని కూడా నిర్లక్ష్యం చేస్తాడు. ఒక రోజు బాగా వర్షం పడుతున్న వేళ బిల్వమంగళుడు అర్ధరాత్రి నీటిలో తేలివచ్చిన ఒక దుంగ ఆధారంతో వాగు దాటి చింతామణి గృహం చేరుకొని తలుపులు వేసి ఉంటే గోడమీద వ్రేలాడుతున్న తాడు సాయంతో ఇంట్లో ప్రవేశిస్తాడు. దీపం తెచ్చి చూస్తే అది తాడు కాదు పాము. అదే విధంగా వాగు దాటడానికి సహకరిచింది దుంగ కాదు బిల్వమంగళుని భార్య రాధ శవం. భర్త వాగు దాటడానికి పడవని పిలిచే ప్రయత్నంలో వాగులో పడి మరణిస్తుంది రాధ. బిల్వమంగళునికి తనపై ఉన్న వ్యామోహానికి విస్తుపోతుంది. బిల్వమంగళుని లో పరివర్తన వస్తుంది. ఆ రాత్రి చింతామణికి శ్రీకృష్ణుడు కనబడతాడు. దానితో ఆమెలో వైరాగ్యం కలిగి సన్యసిస్తుంది.
 
[[వర్గం:తెలుగు నాటకాలు]]
"https://te.wikipedia.org/wiki/చింతామణి_(నాటకం)" నుండి వెలికితీశారు