నిప్పులాంటి మనిషి (1974 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
రామారావు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోతాడు. చేతికి పురుగెత్తే గుర్రం బొమ్మ ఉన్న బ్రేస్లెట్ ధరించి ఉన్న వ్యక్తి తండ్రిని కాల్చి చంపడం రామారావుకు గుర్తు ఉంటుంది. పెద్దయ్యాక రామారావు పోలీసు ఆఫీసరు ఔతాడు. ప్రభాకరరెడ్డి చేసే దొంగ వ్యాపారాలకు అడ్డుఅవుతాడు. లత కత్తులకు సాన పెట్టే వృత్తి తో జీవిస్తుంటే, రామారావు ఆసరా ఇస్తాడు. వృత్తి పరంగా షేర్ఖాన్ (సత్యనారాయణ) తో గొడవపడి తర్వాత స్నేహితుడౌతాడు. మధ్యలో ప్రభాకరరెడ్డి కుట్రతో ఉద్యోగం నుండి సస్పెండ్ ఔతాడు. తండ్రిని చంపిన వ్యక్తిని కనిపెట్టి పగ తీర్చుకోవటం మిగతా కథ.
 
==పాత్రలు-పాత్రధారులు==
* [[ఎన్.టి.రామారావు]] - పోలీసు అధికారి
* [[లత]]