"కాళ్ళకూరి నారాయణరావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''కాళ్ళకూరి నారాయణరావు''' (1871 - 1927) సుప్రసిద్ధ నాటక కర్త. వీరి రచించిన నాటకాలలో [[చింతామణి (నాటకం)|చింతామణి]] మరియు [[వర విక్రయం]] బాగా ప్రసిద్ధిచెందినవి. వీటిని చాలా మంది నాటకాలుగా ప్రదర్శించారు. తెలుగు సినిమాలుగా కూడా నిర్మించబడి మంచి విజయం సాధించాయి. కాళ్లకూరి నారాయణరావు ప్రముఖ నాటక రచయిత.. సంఘ సంస్కర్త.. సంఘంలో వేలూడిన పలు దురాచారాలను ఎలుగెత్తి ఖండిచారు. వరవిక్రంయం, చింతామణి, మధుసేవ వారి ప్రముఖనాటకాలు.
 
చింతామణి నాటకం వేశ్యావృత్తికి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్న కాలంలో రాయబడింది.
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:1871 జననాలు]]
[[వర్గం:1927 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/631251" నుండి వెలికితీశారు