"ఎమ్.పీతాంబరం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: '''పీతాంబరం''' తెలుగు సినిమాకు చెందిన ప్రముఖ అలంకరణ నిపుణుడు.)
 
'''పీతాంబరం''' [[తెలుగు సినిమా]]కు చెందిన ప్రముఖ అలంకరణఆహార్య నిపుణుడునిపుణులు.
 
తెలుగులో ఎన్టీయార్, తమిళంలో ఎమ్.జి.ఆర్. నంబియార్ లకు వ్యక్తిగత మేకప్ మాన్ గా వ్యవహరించారు.
 
వీరు శ్రీకృష్ణార్జున విజయం, అగ్గిబరాటా, గుండమ్మ కథ, మిస్సమ్మ, పాతాళ భైరవి, లవకుశ తదితర చిత్రాలకు పనిచేశారు.
 
వీరు ఎన్టీయార్ తో అన్నదమ్ముల అనుబంధం మరియు యుగంధర్ చిత్రాల్ని నిర్మించారు. పంచభూతాలు అనే చిత్రాన్ని కూడా నిర్మించారు.
 
వీరు 90 సంవత్సరాలకు చెన్నైలో పరమపదించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/631355" నుండి వెలికితీశారు