వెబ్‌సైటు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.5.4) (యంత్రము కలుపుతున్నది: sr:Вебсајт
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
వెబ్ సైటు అనగా [[వెబ్ సర్వర్]] (ఒక [[కంప్యూటర్]] లేదా ఒక సాఫ్ట్‌వేర్)లో చేర్చబడిన [[వెబ్‌పేజీవెబ్‌ పేజీ]]లు, బొమ్మలు, వీడియో మరియు డిజిటల్ సమాచారాల యొక్క సముదాయం.<ref>http://searchsoa.techtarget.com/sDefinition/0,,sid26_gci213352,00.html#</ref> సాధారణంగా దీనిని [[ఇంటర్నెట్]], [[ల్యాన్]] లేక [[సెల్ ఫోన్‌లఫోన్‌]]ల ద్వారా కూడా సందర్శించవచ్చు.
వెబ్ పేజీ అనేది [[:en:Hyper Text Markup LanguageL|HTML]] అనే [[కంప్యూటర్ భాష]]లో రాయబడిన ఒక డాక్యుమెంట్. [[:en:Hyper Text Transfer Protocol|HTTP]] అనే ప్రోటోకాల్ (నియమాల) ద్వారా వెబ్ సర్వర్ నుంచి వెబ్ బ్రౌజర్‌కు బదిలీ చేయబడుతుంది. బహిరంగంగా వీక్షించగల వెబ్‌సైటులన్నింటినీ కలిపి వరల్డ్ వైడ్ వెబ్ లేదా www అని వ్యవహరించడం జరుగుతుంది.
== చరిత్ర ==
వరల్డ్ వైడ్ వెబ్ ను [[1991]] సంవత్సరంలో CERN కి చెందిన ఇంజనీరైన [[టిమ్ బెర్నర్స్ లీ]] రూపొందించాడు. [[ఏప్రిల్ 30]], [[1993]] వతేదీన CERN వరల్డ్ వైడ్ వెబ్ ను అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నట్లుగా ప్రకటించింది. HTML మరియు HTTP ని ప్రవేశపెట్టక మునుపు ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ మరియు గోఫర్ ప్రోటోకాల్ మొదలైన వాటిని సర్వర్ నుంచి ఫైళ్ళను రాబట్టేందుకు వాడేవారు.
"https://te.wikipedia.org/wiki/వెబ్‌సైటు" నుండి వెలికితీశారు