నటన: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
నటనను కొందరు [[వృత్తి]]గా స్వీకరించి తమ జీవితాల్ని అంకితం చేస్తే మరికొందరు దానినొక [[అలవాటు]]గా చేస్తున్నారు.
 
గొప్ప నటులకి ఉండవలసిన లక్షణాలు మూడు: ఆంగికం (అందమైన రూపం), వాచకం (మంచి కంఠస్వరం) మరియు అభినయం (హావ భావాలతో ప్రేక్షకులని ఆకర్షించుకోగల సామర్ధ్యం).
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/నటన" నుండి వెలికితీశారు