కుంటాల జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
 
[[ఆంధ్ర ప్రదేశ్]] లోనే అతి ఎత్తయిన జలపాతం '''కుంతల జలపాతం'''. ఇవి [[ఆదిలాబాదు]] జిల్లాలోని సహ్యాద్రి పర్వత పంక్తుల్లో [[కడెం నది]]పై [[కుంటాల]] గ్రామానికి సమీపంలోని అభయారణ్యంలో ఉన్నాయి. 7వ నెంబర్ [[జాతీయ రహదారి]]పై [[నిర్మల్]] నుండి [[ఆదిలాబాదు]] పోవు మార్గానికి కొద్దిగా కుడివైపునకు, మండల కేంద్రము నేరడిగొండకు 12 కిలోమీటర్ల దూరంలో<ref>మన ఆదిలాబాదు, మడిపల్లి భద్రయ్య రచన, ప్రథమ ముద్రణ మార్చి 2008, పేజీ సంఖ్య 52, </ref>ఈ [[జలపాతం]] ఉంది. 45 మీటర్ల ఎత్తు నుంచి జలజల పారే నీళ్ళు, ఆ చప్పుడు పర్యాటకులను ఆకట్టుకుంటుంది. దట్టమైన అడవులలో, [[సహ్యాద్రి]] పర్వత శ్రేణిలో [[గోదావరి]]కి [[ఉపనది]] అయిన '''కడెం''' నది పై ఈ జలపాతం ఉంది. జిల్లా కేంద్రమైన ఆదిలాబాదు నుండి ఇది 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.<ref>http://www.hindu.com/2005/07/10/stories/2005071001360200.htm</ref>
[[దస్త్రం:KuntalaBoard.jpg |thumb|right|జలపాతం ముంగిట గల సూచనాపటం]]
[[File:Kuntala waterfalla, first stream.jpg|thumb|కుంతల జలపాతాలు, మొదటి జలపాతం]]
"https://te.wikipedia.org/wiki/కుంటాల_జలపాతం" నుండి వెలికితీశారు