కూచిభొట్ల శివరామకృష్ణయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
వీరు కొంతకాలం కొంగర సీతారామయ్య గారు స్థాపించిన నాటక సమాజంలోను మరియు రామవిలాస సభ లోను వివిధ పాత్రలు పోషించారు. దుర్యోధనుడు, రామదాసు, కబీరు, చాణక్యుడు, హిరణ్యకశిపుడు, కాశీపతి మొదలైన పాత్రలు ధరించి పేరుపొందారు.
 
వీరు మొదటగా నటించిన చలనచిత్రం [[భలే పెళ్ళి]] (1941). తర్వాత కాలంలో వీరు సుమారు 200 సినిమాలలో నటించారు. [[జీవన్ముక్తి]] (1942) సినిమాలో కథానాయకుడిగా కూడా నటించి మెప్పించారు. తర్వాత కాలంలో వీరు సుమారు 200 సినిమాలలో నటించారు. వీరు [[స్థూలకాయం]] కలిగివుండడం మూలంగా ఎక్కువగా హాస్య పాత్రలు ధరించేవారు.
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]