రాహువు జ్యోతిషం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
* 11. రాహువు ఎకాదశమున ఉన్న జాతకుడు ధనసంపద కలిగి సమాజంలో గౌరవమర్యాదలు కలిగి ఉంటాడు.
* 12. రాహువు జాతకుడు ఉన్న జాతకుడు తాత్విక చింతన కలిగి ఉంటాడు. నేత్ర వ్యాధి కలిగి ఉంటాడు.
=== గోచార రాహువు ఫలితములు ===
* 1 . స్థానము :- రాహువు చంద్రుడు ఉన్న స్థానములో ఉన్నప్పుడు లెక ప్రవేశించినప్పుడు వ్యాధులు, రొగములు పీడించును. అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి ఉన్నందు వలన మానసిక వ్యాకులత కలుగును. శారీరక అలసట కలిగి ఉంటారు.
* 2. రాహువు చంద్రుడికి ద్వితీయ స్థానములో ప్రవేశించినప్పుడు అవవసర ధన వ్యయమును కలిగించి వ్యక్తిని ఆర్ధిక ఇబ్బమ్దులకు గురి చేస్తాడు. కుటుంబము, సహసంబంధులతో కలతలు కలిగించును. కుటుంబ సభ్యుల మద్య వివాదములు తలెత్తుతాయి.
 
{{తెలుగు పంచాంగం}}
"https://te.wikipedia.org/wiki/రాహువు_జ్యోతిషం" నుండి వెలికితీశారు