ఆగష్టు 14: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
== సంఘటనలు ==
 
*[[1901]]: [[కాడిలాక్]] మోటార్ కంపెనీ [[డెట్రాయిట్]] లో స్థాపించబడింది
*[[1944]]: [[ఫ్రాన్స్]] దక్షిణాన, [[మిత్ర దేశాల]] దళాలు దిగి, [[మార్సీల్స్]] పట్టణాన్ని , తిరిగి స్వాధీనం చేసుకున్నాయి.
*[[1947]]: [[బ్రిటన్]] నుండి [[భారతదేశం]] స్వాతంత్ర్యం పొందింది.
*[[1948]]: [[కొరియా]] తనంతట తానే, ఒక గణతంత్రదేశం గా ప్రకటించుకుంది.
*[[1965]]: [[లాస్ ఏంజిల్స్]] లోని, జాతి కలహాలు నివారించటానికి, [[అమెరికా ]] కి చెందిన [[నేషనల్ గార్డ్]] ని పిలిచారు.
*[[1969]]: [[వుడ్ స్టాక్]] సంగీత ఉత్సవం
*[[2008]] : [http://india.gov.in/govt/studies/highlights.pdf ఆరవ వేతన సంఘం] (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణ కోసం వేసిన సంఘం) నివేదికను కేంద్ర ప్రభుత్వం చిన్న చిన్న మార్పులతో ఆమోదించింది.
 
 
== జననాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆగష్టు_14" నుండి వెలికితీశారు