విశాఖ నక్షత్రము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 47:
 
=== విశాఖనక్షత్రము గుణగణాలు ===
విశాఖ గురుగ్రహ నక్షత్రము, రాక్షస గణము, అధిదేవతలు, ఇంద్రుడు, అగ్ని, జంతువు పులి, రాశ్యథిపతి కుజుడు. గురుదశతో జీవితము ప్రారంభం ఔతుంది కనుక బాల్యము సుఖముగా జరుగుతుంది. తాల్లి తండ్రులు కుంటుంబ సభ్యుల మధ్య గారాబంగా జీవితము మొదలౌతుంది. వీరికి మొండితనము ఎక్కువ. అనుకున్నది అమలు చెస్తారు. విరికి సలహాలు చెప్పి మార్చాలని అనుకోవదము వ్యర్ధము. వీరికి సహాయము చేసిన వారికి కూడా వీరు సహకరించడానికి మనస్కరించదు. వారు చేసిన సహాయాన్ని భూతద్దములో చూపిస్తారు. అనర్హులైన వారికి సంపూర్ణ సహకారాలు అందిస్తారు అయినా వారి వలన ముప్పు కూడా పొంచి ఉంటుంది. భార్య లెక స్త్రి సహాయము లేనిదే వీరు రాణించ లేరు. వైద్య, వ్యాపార, సాంకేతిక రంగాలలో, అర్ధికపరమైన వ్యాపారాలలొ పట్టు సాధిస్తారు. రాజకియ ప్రవేశము చెస్తే ఉన్నత పదవులు వస్తాయి. మంచి సలహాదారుల వలన ప్రయోజనాలు ఉంటాయి. వంశాపారంపర్య ఆస్థులు సంక్రమిస్థాయి.
 
=== విశాఖ నక్షత్రము ప్రాశస్త్యము ===
"https://te.wikipedia.org/wiki/విశాఖ_నక్షత్రము" నుండి వెలికితీశారు