మార్చి 1: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.2) (యంత్రము కలుపుతున్నది: kv:1 рака, xmf:1 მელახი
పంక్తి 4:
 
== సంఘటనలు ==
 
*[[1768]]: [[మార్చి 1]] , [[1768]] లో సంతకాలు చేసిన మరో ఒప్పందం ద్వారా షా ఆలం దానాన్ని అంగీకరించి సర్కారులను కంపెనీకి అప్పగించి, తమ స్నేహానికి గుర్తుగా, నిజాము, 50,000 భరణం పొందాడు. చివరికి, [[1823]] లో ఉత్తర సర్కారులపై పూర్తి హక్కులను నిజాము నుండి కొనేసాక అవి బ్రిటిషు వారి అధీనమై పోయాయి. సర్కారులు [[మద్రాసు ప్రెసిడెన్సీ]] లో భాగమవగా, ప్రస్తుతపు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలున్న ప్రాంతాన్ని [[గోదావరి జిల్లా]] గా ఏర్పరిచారు. బ్రిటిషు పాలన, 1768-1947. చూడు [[తూర్పు గోదావరి జిల్లా చరిత్ర]]
 
*[[1925]]: తేది, నెల తెలియదు గాని, గోదావరి జిల్లా నుండి, [[1925]] లో, [[పశ్చిమ గోదావరి]] ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది. అప్పటినుండి, గోదావరి జిల్లా, [[పశ్చిమ గోదావరి జిల్లా]] ఏర్పడిన తరువాత, [[తూర్పు గోదావరి జిల్లా]] గా పేరు మార్చుకొంది. [[తూర్పు గోదావరి జిల్లా]] నుంచి [[విశాఖపట్నం]] జిల్లా ఏర్పడింది.[[విశాఖపట్నం జిల్లా]] నుంచి, [[శ్రీకాకుళం జిల్లా]] 15 ఆగష్టు 1950 నాడు ఏర్పడింది. [[విశాఖపట్టణం|విశాఖపట్నం]] జిల్లా లోని కొంత భాగం, [[శ్రీకాకుళం]] జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1 జూన్ 1979 న [[విజయనగరం]] జిల్లా ఏర్పడింది. [[తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ వెబ్‌సైటు http://eastgodavari.nic.in/]]
 
* [[2008]]: [[బంగ్లాదేశ్]] తో [[చిట్టగాంగ్]] లో జరుగిన టెస్ట్ మ్యాచ్‌లో [[దక్షిణాఫ్రికా]] ఓపెనర్లు మెంకంజీ, జి.సి.స్మిత్‌లు తొలి వికెట్టుకు 415 పరుగులు జోడించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు.
 
"https://te.wikipedia.org/wiki/మార్చి_1" నుండి వెలికితీశారు