ఉత్తరాభాద్ర నక్షత్రము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
=== ఉత్తరాభద్రానక్షత్ర,ము గుణగణాలు ===
ఉత్తరాభద్ర నక్షత్రము అధిపతి శని, రాశ్యధిపతి గురువు, మానవగణము, జంతువు ఆవు. ఈ నక్షత్ర జాతకులు వినయవిధేయతలు కలిగి ఉంటారు. పెద్ద చిన్న తారతమ్యము కలిగి ఉంటారు. చదువు మీద మంచి పట్టు సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసము చెస్తారు. విదేశీ విద్య, అధికార పదవులు కలసి వస్తాయి. వివాహ జీవితము బాగా ఉంటుంది. చక్కటి వ్యూహరచనతో పొదుపుగా సంసారాన్ని సాగిస్తారు. గొప్పచు చెప్పుకోరు. ఇతరులను కించపరచరు. ఇతరులకు అనవసరముగా ఖర్చు చేయరు. ైతరుల సొమ్మును ఆశించరు. భూమి వాహనముల మీద అధికారము కలిగి ఉంటారు. కుటుంబ చరిత్ర తండ్రి వలన మెలు జరుగుతుంది. ఇతర భాషలు నేర్చుకుంటారు. మంచి హాస్య ప్రియులు. అన్ని విషయముల పత్ల అవగాహన ఉంటుంది. అబద్ధాలు చెప్పి ఇతరులను మోసగించరు. మంచి స్నెహస్పూర్తి కలిగి ఉంటారు. ఉన్నత స్థితిలో ఉన్నవారికి ఇష్తులుగా, సలహాదారులుగా ఉంటారు. మంచి స్నేహస్పూర్తి కలిగి ఉంటారు. జివితము సాఫీగా జరిగి పోతుంది. ముప్పై నుండి నలభై సంవత్సరాల తరువాత జీవితములో అభివృద్ధి కలుగుతుంది. ఇది నక్షత్ర జాతకులు అమ్దరికీ సామాన్య ఫలితాలు. జాతక చక్రములో గ్రహస్థితులను అనుసరించి ఫలితాలలో మార్పులు చేర్పులు ఉంటాయి.
 
=== నక్షత్ర వివరాలు ===
నక్షత్రములలో ఇది 26వ నక్షత్రము.
{| class="wikitable"