శతభిష నక్షత్రము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
=== శతభిషానక్షత్రము గుణగణాలు ===
ఇది రాహుగ్రహ నక్షత్రము, అధిదేవత వరున దేవుడు, గణము రాక్షసగణము, జంతువు గుర్రము, రాశ్యాధిపతి శని. ఈ నక్షత్రములో జన్మించిన వారికి అన్ని రమ్గాలలొ స్నెహితులు ఉంటారు కాని వీళ్ళ వలన వారు ఉపయోగాలు ఆశించరు. సహోదరీ వర్గము, న్యాపరమైన చిక్కులు ఎదురౌతాయి. ఇంట్లో అనాదరణ, వ్యతిరెక వాతావరనము ఎదురౌతుంది. ఎగుమతి వ్యాపారము కలసి వస్తుంది. రవాణా వ్యాపారము కొంత కాలము కలసి వస్తుంది. మధ్య వర్తిగా, కమీషన్ ఏజెంటుగా, వ్యాపార వేత్తలుగా రాణిస్తారు. పుఆతన ఆస్థుల వలన లాభాలు, చిక్కులు ఎదురౌతాయి. వీలునామా వలన లాభపడతారు. స్థిరమైన ఉద్యోగము, సంపాదన లేక కొంత కాలము ఇబ్బందులు ఎదురౌతాయి. శని మహర్ధసలో స్థిరత్వము సాధిస్తారు. రాజకీయ వ్యూహము ఫలిస్తుంది. ఉద్యోగములో ఇబ్బమ్దులు ఉన్నా వాటిని అధిగమిస్తారు. ఎవరికో ఒకరికి ఎప్పుడూ ఆర్ధిక సహాయము చెయవలసి ఉంటుంది. జూదములో వలన జీవితములో అపశృతులు. సంతానము మంచి స్థితి సాధిస్తారు. వారి కొరకు జీవితములో అనెక సౌఖ్యాలను త్యాగము చెస్తారు. వివాహాది శుభకార్యాలు మొడికి పడినా వాటిని పట్టుదలతో వాటిని సాధిస్తారు. కోరికలు, అవసరాలు అనంతముగా ఒకదాని వెంట ఒకతి పుట్టుకు వస్తూనే ఉంటాయి అన్నది మీ విషయములో సత్యము. ఆత్మియులతో అరమరికలు లేకుండా మెలగడము వలన మెలు జరుగుతుంది. ఇతరుల మెప్పు కొరకు అయిన వారిని దూరము చెసుకోవద్దు. ఆధ్యాత్మిక చింతన, నైతిక ధర్మము సదా కాపాడుతుంది.
బాల్యము సౌఖ్యముగా జరుగుతుంది. జీవితము సాధారణముగా చిక్కులు లేకుండా సాగుతుంది. జాతక చక్రములోని గ్రహస్థితుల వలన మార్పులు సంభవము. ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ సాధారణ ఫలితాలు మాత్రమే.
 
=== నక్షత్ర వివరాలు ===
నక్షత్రములలో ఇది 24వ నక్షత్రము. ఈ నక్షత్రమును శతభిషము మరియు శతభిషం అని కూడా వ్యవహరింతురు.
"https://te.wikipedia.org/wiki/శతభిష_నక్షత్రము" నుండి వెలికితీశారు