శ్రవణ నక్షత్రము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
=== శ్రవణా నక్షత్ర జాతకుల గుణగణాలు ===
<gallery>
శ్రవణానక్షత్ర అధిపతి చంద్రుడు. అధిదేవత మహా విష్ణువు, గణము దేవగణము, రాశ్యాధిపతి శని, జంతువు వానరము. ఈ నక్షత్రజాతకులు మితభాషులు. వీరు చక్కని తీర్పులు చెప్పగలరు. వీరి అంతర్గత ఆలోచన, మేధస్సు ఎవరికి అర్ధము కాదు. ఓర్పు ఉంటుంది కాని దానికి హద్దులు ఉంటాయి. ఎవరికి ఎటువంటి మర్యాద ఇవ్వాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో వీరిని చుసి నేర్చుకోవాలి. ఆభరణాలు, స్థిరాస్థులు, వస్తువులు స్థిరాస్థులుగా లభించిన దాని కంటే స్వార్జితము ఎక్కువగా ఉంటుంది. మనోధైర్యంతో సాహస నిర్ణయాలు తీసుకుంటారు. విజయము సాధించి అఖండమైన ఖ్యాతి గడిస్తారు. చనువుగా మాట్లాడే స్వభావము ఉన్నా ఎవరిని నెత్తికి ఎక్కించుకోరు. ఊ హ తెలిసిన నాటి నుండి ధనానికి ఇబ్బమ్ది ఉండదు. అంచెలు అమ్చలుగా పైకి వస్తారు. శత్రువర్గము అడుగడుగునా ఇబ్బందులు పెడుతుంది. ఒక వర్గముకు ప్రాతినిద్యము వహిస్తారు. బంధుప్రీతి ఎక్కువ. స్నెహితులకు గుప్తముగా సహకరిస్తారు. చదువు పత్ల శ్రద్ధ, సమాజములో ఉన్నత స్థితి, అవకాశాలను సద్వినియోగపరచుకొనుట, సందర్భాను సారము వ్యూహము చేయుట వీరి స్వంతము. అందరు వీరిని మొండి వాళ్ళు అని భావించినా విరికి
దస్త్రం:Example.jpg|శ్రవణ నక్షత్ర వృక్షము
విశాలహృదయము, సున్నిత మనస్తత్వము ఎవరికి అర్ధము కాదు. వ్యాపారములో ముందుగా భాగస్వాముల వలన నష్టపొయినా తరువాత మమ్చి లాభాలు గడిస్తారు. వారసత్వ విషయాలు లాభిస్తాయి. జీవితములో ఊమ్హిమ్చని స్థాయికి చేరుకుంటారు. బాల్య జీవితానికి జీవితములో చెరుకున్న్ అస్థాయికి ఎంతో తేడా ఉంటుంది. అడుగడుగునా దైవము కాపాడుతాడు. వీరికి దైవాను గ్రహము ఎక్కువ. దైవ భక్తి, గుప్తదానాలు ఇమ్దికు కారనము. సమ్తానము వలన ఖ్యాతి లభిస్తుంది.
దస్త్రం:Nelliampathi-Monkey.jpg|శ్రవణ నక్షత్ర జంతువు
=== శ్రవణా నక్షత్రము ===
దస్త్రం:Ravi Varma-Princess Damayanthi talking with Royal Swan about Nalan.jpg|శ్రవణ నక్షత్ర జాతి స్త్రీ
* 1వ పాదము - మేషరాశి.
దస్త్రం:Example.jpg|శ్రవణ నక్షత్ర పక్షి
* 2వ పాదము - వృషభరాశి.
దస్త్రం:ChandraRohini.jpg|శ్రవణ నక్షత్ర అధిపతి చంద్రుడు.
* 3వ పాదము - మిధునరాశి.
దస్త్రం:Vishnu and Lakshmi on Shesha Naga, ca 1870.jpg|శ్రవణ నక్షత్ర అధిదేవత మహావిష్ణువు.
* 4వ పాదము -కర్కాటకరాశి.
దస్త్రం:indra deva.jpg|శ్రవణ నక్షత్ర గణము దేవగణము దేవగణాధిపతి ఇంద్రుడు.
 
</gallery>
=== నక్షత్ర వివరములు ===
 
నక్షత్రములలో ఇది 22వది.
Line 41 ⟶ 42:
| అతిమిత్ర తార || కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ || సుఖం, లాభం
|}
=== చిత్ర మాలిక ===

=== ఇతర వనరులు ===
{{తెలుగు పంచాంగం}}
"https://te.wikipedia.org/wiki/శ్రవణ_నక్షత్రము" నుండి వెలికితీశారు