ఉత్తరాషాఢ నక్షత్రము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
=== ఉత్తరాషాఢ నక్షత్రము గుణగణాలు ===
<gallery>
ఇది రవి గ్రహ నక్షత్రము, మనుష్యగణము, అధిదేవతలు విశ్వదేవతలు, జంతువు ముంగిస, రాశ్యాధిపతులు గురువు, శని. ఈ రాశి వారు సాధారన జీవితముతో ఆరంభించి జీవితములో ఉన్నత స్థితికి చేరుకుంటారు. అరుదైన అవకాశములు లక్ష మందిలో ఒక్కరికి లభించే అవకాశాలు వీరికి లభిస్తాయి. వీరు మిత భాషులు, వినయము, విధేయత కలిగిన వారు. స్వజనులతో ప్రేమగా ఉంటారు. పరిచయాలు, స్నేహాలు వినోదముగా భావిస్తారు. కీలక సమయాలలో బంధవ్యానికి విలువ ఇవ్వరు. అన్యాయ ప్రవర్తన కలిగిన వారికి అండగా నిలువ వలసిన అవసరము వస్తుంది. దీనికి తప్పించుకోవడానికి వీలు కాని అనేక కారణాలు ఉంటాయి. ప్రలోభాలకు లొంగరు. బంధుత్వానికి , బంధానికి లోబడి అనేక కష్టాలు అనుభవిస్తారు, నిందలు పడతారు. ఇతరుల అభిప్రాయాలు ఎంత కథినముగా ఉన్నా స్వజనులకు అండగా నిలుస్తారు. సరి అయిన సమయములో నిజము చెప్పే అవకాసము ఉన్నా చెప్పరు. విద్యారంగములో వ్యాపార రంగములో గొప్ప ఫలితాలను సాధిస్తారు. రాహుదస యోగిస్తుంది. పుల తోటలు, పాడి, పంటలకు చెందిన వ్యాపారాలు లాభిస్తాయి. ఇతరులకు అవకాశలు కల్పిస్తారు. గనులు, శీతల పానీయాలు, ఔషధ సంబమ్ధిత వ్యాపారాలు కలిసి వస్తాయి. సంతానము మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. చదువులో తెలివితేటలలొ తల్లి తండ్రులను మించి పొతారు. సంతానము ఆలస్యముగా కలుగుతుంది. స్వల్ప సంతానము ఉంటుంది. అచంచలమైన దైవ భక్తి ఉంటుంది. దేవాలయములకు, సేవా సమ్స్థలకు తగినంత సేవ చెస్తారు. ధన సహాయము చెస్తారు. తెలిసిన వారైనా అప్పు కూడా ఇవ్వరు. అర్ధిక రహస్యాలను దాచడములో వీరికి ఎవ్వరూ సాటి రారు.
దస్త్రం:Example.jpg|ఉత్తరాషాఢ నక్షత్ర వృక్షము
దస్త్రం:Dwarf mongoose Korkeasaari zoo.jpg|ఉత్తరాషాఢ నక్షత్ర జంతువు
దస్త్రం:RajaRaviVarma MaharanaPratap.jpg|ఉత్తరాషాఢ నక్షత్ర జాతి(పురుష)
దస్త్రం:Circaetus gallicus 01.jpg|ఉత్తరాషాఢ నక్షత్ర పక్షి గరుడుడు.
దస్త్రం:Suryadeva.jpg|ఉత్తరాషాఢ నక్షత్ర అధిపతి సూర్యుడు.
దస్త్రం:Example.jpg|ఉత్తరాషాఢ నక్షత్ర అధిదేవత
దస్త్రం:Bhairon Singh Shekhawat.jpg|ఉత్తరాషాఢ నక్షత్ర గణము మానవగణము.
</gallery>
 
నక్షత్రములలో ఇది 21వ నక్షత్రము.
Line 47 ⟶ 40:
* 3వ పాదము - కుంభరాశి.
* 4వ పాదము - మీనరాశి.
=== చిత్రమాలిక ===
=== ఉత్తరాషాఢ నక్షత్రము గుణగణాలు ===
<gallery>
ఇది రవి గ్రహ నక్షత్రము, మనుష్యగణము, అధిదేవతలు విశ్వదేవతలు, జంతువు ముంగిస, రాశ్యాధిపతులు గురువు, శని. ఈ రాశి వారు సాధారన జీవితముతో ఆరంభించి జీవితములో ఉన్నత స్థితికి చేరుకుంటారు. అరుదైన అవకాశములు లక్ష మందిలో ఒక్కరికి లభించే అవకాశాలు వీరికి లభిస్తాయి. వీరు మిత భాషులు, వినయము, విధేయత కలిగిన వారు. స్వజనులతో ప్రేమగా ఉంటారు. పరిచయాలు, స్నేహాలు వినోదముగా భావిస్తారు. కీలక సమయాలలో బంధవ్యానికి విలువ ఇవ్వరు. అన్యాయ ప్రవర్తన కలిగిన వారికి అండగా నిలువ వలసిన అవసరము వస్తుంది. దీనికి తప్పించుకోవడానికి వీలు కాని అనేక కారణాలు ఉంటాయి. ప్రలోభాలకు లొంగరు. బంధుత్వానికి , బంధానికి లోబడి అనేక కష్టాలు అనుభవిస్తారు, నిందలు పడతారు. ఇతరుల అభిప్రాయాలు ఎంత కథినముగా ఉన్నా స్వజనులకు అండగా నిలుస్తారు. సరి అయిన సమయములో నిజము చెప్పే అవకాసము ఉన్నా చెప్పరు. విద్యారంగములో వ్యాపార రంగములో గొప్ప ఫలితాలను సాధిస్తారు. రాహుదస యోగిస్తుంది. పుల తోటలు, పాడి, పంటలకు చెందిన వ్యాపారాలు లాభిస్తాయి. ఇతరులకు అవకాశలు కల్పిస్తారు. గనులు, శీతల పానీయాలు, ఔషధ సంబమ్ధిత వ్యాపారాలు కలిసి వస్తాయి. సంతానము మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. చదువులో తెలివితేటలలొ తల్లి తండ్రులను మించి పొతారు. సంతానము ఆలస్యముగా కలుగుతుంది. స్వల్ప సంతానము ఉంటుంది. అచంచలమైన దైవ భక్తి ఉంటుంది. దేవాలయములకు, సేవా సమ్స్థలకు తగినంత సేవ చెస్తారు. ధన సహాయము చెస్తారు. తెలిసిన వారైనా అప్పు కూడా ఇవ్వరు. అర్ధిక రహస్యాలను దాచడములో వీరికి ఎవ్వరూ సాటి రారు.
దస్త్రం:ExampleArtocarpus heterophyllus fruits at tree.jpg|ఉత్తరాషాఢ నక్షత్ర అధిదేవతవృక్షము
దస్త్రం:Dwarf mongoose Korkeasaari zoo.jpg|ఉత్తరాషాఢ నక్షత్ర జంతువు
దస్త్రం:RajaRaviVarma MaharanaPratap.jpg|ఉత్తరాషాఢ నక్షత్ర జాతి(పురుష)
దస్త్రం:Circaetus gallicus 01.jpg|ఉత్తరాషాఢ నక్షత్ర పక్షి గరుడుడు.
దస్త్రం:Suryadeva.jpg|ఉత్తరాషాఢ నక్షత్ర అధిపతి సూర్యుడు.
దస్త్రం:Example.jpg|ఉత్తరాషాఢ నక్షత్ర వృక్షముఅధిదేవత
దస్త్రం:Bhairon Singh Shekhawat.jpg|ఉత్తరాషాఢ నక్షత్ర గణము మానవగణము.
</gallery>
 
=== ఇతర వనరులు ===
{{తెలుగు పంచాంగం}}