మూలా నక్షత్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
=== మూలానక్షత్రము గుణగణాలు ===
మూలానక్షత్ర అధిదేవత నిరుతి, ఇది రాక్షసగణ నక్షత్రము, రాశ్యధిపతి గురువు, జమ్తువు శునకము. ఈ నక్షత్రములో పుట్టిన వారు శక్తిమంతులు. అసాధారాణ శక్తి వీరి స్వంతము. అసాధారణ ప్రతిభాపాతవాలు వీరి స్వంతము. చిన్న తనములో బంధువుల నిరాదరణకు గురి ఔతారు. జీవితములో ప్రతి మెట్టును స్వయం కృషితో సాధిస్తారు. పోటీ ప్రపంచములో సాధించడానికి కావలసిన తెలివితేటలు విరి స్వంతము. జీవితములో సాధించిన ప్రతి మేట్తుకు కృతజ్ఞతలు చెప్తూ ఆగి పోక ముమ్దుకు సాగదమె జీవితధ్యేయముగా ముమ్దుకు సాగిపోతారు. అభివృద్ధి, ఆధిపత్యమే వీరి లక్ష్యము. బంధుత్వానికి, స్నేహాలకు, నైతిక ధర్మాలకు, దైవభీతికి వీరి మనసులో స్థానము లేదు. కుటుంబము కొరకు, తల్లి తండ్రుల కొరకు కొంత త్యాగము చెస్తారు. అణుకువగా ఉండి సంసారము అన్యోన్యంగా ఉంది అనిపించుకుంటారు. ఆర్ధిక వ్యవహారాలు నిర్మొహమాటంగా నడిపిస్తారు. తాము అనుభవిమ్చిన కష్టాలు ఇతరులు అనుభవిస్తున్నప్పుడు సాయము చేయరు. తనకు తెలిసినా మమ్చి మార్గములు, సూచనలు వేరొకరికి చెప్పరు. రవి, చంద్ర, కుజ దసలు యొగిస్తాయి. స్త్రి సమ్తానము పత్ల అభిమానము ఎక్కువ. సంతానము అభివృద్ధిలొకి వస్తారు. శుభకార్యాలు చెయ్యడము కష్టతరమైన యజ్ఞము ఔతుంది. కీలక సమయాలలో బంధువర్గ అండదండలు నయనో భయానో సాధిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరము. భాగస్వాములు మోసగిస్తారు. ఆధ్యాత్మిక చింతన, దానగునము సామాన్యముగా ఉంటాయి. స్త్రీదేవతార్చన మంచిది. అరవై సంవత్సరాల వరకు జీవితము సాఫీగా సాగి పోతుంది.
 
నక్షత్రములలో ఇది 19వ నక్షత్రం.
Line 37 ⟶ 39:
* 3 వ పాదము - మిదునరాశి.
* 4 వ పాదము - కర్కాటకరాశి.

=== చిత్ర మాలిక ===
"https://te.wikipedia.org/wiki/మూలా_నక్షత్రం" నుండి వెలికితీశారు