అన్నా హజారే: కూర్పుల మధ్య తేడాలు
→బాల్య జీవితం, నేపథ్యం
చి (r2.6.5) (యంత్రము కలుపుతున్నది: ms:Anna Hazare) |
|||
అన్నా తండ్రి సమస్యలు పెరిగిపోవడంతో తన వ్యవసాయ భూమిని విక్రయించాడు. దీంతో కుటుంబ పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ముంబైలో ఉంటూ 7వ తరగతి పూర్తి చేసిన అన్నా ఏదో ఒక ఉద్యోగం చేయవలసి వచ్చింది. అన్నా ముంబైలోని దాదర్లో ఒక పూల వ్యాపారి వద్ద పనిచేస్తూ నెలకు నలభై రూపాయలు సంపాదించేవాడు. ఇతడు క్రమంగా తన స్వంత పూల షాపును ప్రారంభించాడు. ఇతడి సోదరులలో ఇద్దరు తన వ్యాపారంలో పాలు పంచుకోవడానికి [[ముంబై|ముంబై]] వచ్చారు, దీంతో కుటుంబ ఆదాయం నెలకు 700-800 రూపాయల వరకు పెరిగింది.
అవినాష
==వృత్తి==
|