ఓటు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: kk:Униноминалды дауыс беру
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: my:မဲဆန္ဒပေးခြင်း; పైపై మార్పులు
పంక్తి 1:
{{మొలక}}
ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. పోలింగ్ రోజున ప్రభుత్వం [[సెలవు]] ఇస్తుంది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించడానికి ఓటు ఉపయోగిస్తుంది. డబ్బుకు, మద్యానికి ఓటు అమ్ముకోకుండా [[ఓటు హక్కు]] వినియోగించుకోవాలి.
[[Imageదస్త్రం:Election MG 3455.JPG|thumb|ఓటు ప్రజాస్వామ్యానికి పునాది.]]
== [[ గుర్తింపు పత్రాలు]] ==
# ఎన్నికల సంఘం జారీచేసిన ఓటరు గుర్తింపు కార్డు,
# భారత విదేశాంగ శాఖ జారీ చేసిన పాస్‌ పోర్టు,
# [[డ్రైవింగ్‌ లైసెన్స్]]‌,
# [[పాన్‌ కార్డు]],
# కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, స్థానిక సంస్థలు, ఇతర రంగాల్లో పని చేస్తున్న వారు సంబంధిత సంస్థచే జారీచేసిన గుర్తింపు కార్డు,
# బ్యాంకు, కిసాన్‌, పోస్టాఫీస్‌ పాసుబుక్కులు,
# విద్యార్థుల విషయంలో గుర్తింపు పొందిన విద్యాసంస్థలు జారీచేసే గుర్తింపు కార్డులు,
# [[పట్టాదారు పాసు పుస్తకాలు]],
# రిజిస్టర్డ్‌ డీడ్‌ లాంటి ఆస్తి సంబంధ పత్రాలు,
# [[రేషన్‌ కార్డు]],
# ఎస్సీ, ఎస్టీ, బి.సి.లకు సంబంధిత అధికార సంస్థలు జారీచేసే పత్రాలు,
# పెన్షన్‌ మంజూరు పత్రాలు,
# రైల్వే గుర్తింపు కార్డు,
# స్వాతంత్రం పోరాట యోధుల గుర్తింపు కార్డు,
# [[ఆయుధ లైసెన్స్‌]]లు,
# [[వికలాంగుల పత్రాలు]].
== ప్రవాస భారతీయులకు(ఎన్నారైలకు) ఓటు హక్కు ==
ప్రపంచవ్యాప్తంగా 2.2 కోట్ల మందికి పైగా ఎన్నారైలు ఉన్నట్లు అంచనా.ఎన్నారైలకు ఓటు హక్కు కల్పిస్తూ త్వరలోనే ఒక చట్టం తెస్తారు. ఎన్నికల సమయంలో వారు భారత్‌ను సందర్శించాల్సి ఉంటుంది.ఇతర దేశాల పౌరసత్వం పొందిన వారికి మాత్రం ఓటు హక్కు కల్పించరు.
 
పంక్తి 40:
[[kk:Униноминалды дауыс беру]]
[[ko:투표]]
[[my:မဲဆန္ဒပေးခြင်း]]
[[nl:Stemming (meningsuiting)]]
[[pl:Głosowanie]]
"https://te.wikipedia.org/wiki/ఓటు" నుండి వెలికితీశారు