పంక్తి 15:
 
==నా గురించి==
నా పేరు [[దోనెపర్తి]] ప్రణీత్. నేను [[12 మార్చి]] [[1994]]న [[నెల్లూరు]] లో పుట్టాను.
ముక్తీశ్వరి నా కలం పేరు. నా పేరు [[దోనెపర్తి]] ప్రణీత్. నేను [[12 మార్చి]] [[1994]]న [[నెల్లూరు]] లో పుట్టాను. మా తాతయ్య [[సింగరేణి]] బొగ్గు గనులలో ''సీనియరు అండరు మేనేజరు''గా నేను ఒకటవ తరగతి చదువుతున్నప్పుడు పదవీ విరమణ పొందారు. అప్పుడు మేము [[ఆదిలాబాదు జిల్లా]] [[బెల్లంపల్లి]]లో నివసించే వాళ్ళం. మేము నెల్లూరులో స్థిరపడాలనుకున్నాము కానీ కొన్ని కారణాల వల్ల [[హైదరాబాదు]] లో స్థిరపడ్డాము. మా జేజయ్య అనగా మా అమ్మమ్మ తండ్రి [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]] [[కొడవలూరు]] మండలం [[తలమంచి]] గ్రామంకు ప్రస్తుత సర్పంచి.
 
నాకు ముగ్గురు దేవుళ్ళు. వారు [[మహానటి సావిత్రి]], మాతృభాష [[తెలుగు]], నా తల్లిదండ్రులు.
"https://te.wikipedia.org/wiki/వాడుకరి:Mukteshvari" నుండి వెలికితీశారు