డబ్బు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
 
తదుపరి రాజుల కాలములో [[టంకశాల]]లలో ముద్రించిన నాణేల ద్వారా వ్యాపార వాణిజ్యములు నడిచేవి. [[కాగితము]] ను కనుగొన్న తరువాత మొట్టమొదటిసారిగా [[చైనా]] దేశము వారు డబ్బును కాగితములపై ముద్రించే సంప్రదాయమును ప్రారంభించారు.వీటిని కరెన్సీ నోట్లు గా వ్యవహరిస్తారు. మనదేశములో [[భారతీయ రిజర్వ్ బాంక్]] ఆధ్వర్యములో ఈ డబ్బు ముద్రణా కార్యక్రమము జరుగుతుంది.
 
==ప్రస్తుతం==
వివిధ దేశాలలో కేంద్రీయ బాంకుల ఆధ్వర్యములో ఈ డబ్బు ముద్రణా కార్యక్రమము జరుగుతుంది. భారత దేశములో [[భారతీయ రిజర్వ్ బాంక్]] ఆధ్వర్యములో డబ్బు ముద్రణ జరుగుతుంది.
 
==ఇవికూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/డబ్బు" నుండి వెలికితీశారు