"కుసుమ" కూర్పుల మధ్య తేడాలు

46 bytes added ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (r2.7.1) (యంత్రము కలుపుతున్నది: io:Kartamo)
 
కుసుమ ప్రధానంగా నూనె గింజ పంట అయినప్పటికీ, అనాదిగా కుసుమ పూరేకుల నుండి తీసిన రంగును ఆహార పదార్ధాలకు రంగునిచ్చే మూలకంగా, వస్త్రాలకు అద్దకపు రంగుగా విరివిగా వాడేవారు. కృత్రిమ రసాయన రంగులు అందుబాటులోకి వచ్చాక అద్దకపు రంగుగా కుసుమ వినియోగం తగ్గిపోయింది. ఇటీవల సహజ రంగులపై మక్కువ పెరుగుతున్న నేపధ్యంలో కుసుమ రంగుకు గిరాకీ పెరిగే అవకాశముంది.
 
[[వర్గం:ఆస్టరేసి]]
 
[[en:Safflower]]
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/634987" నుండి వెలికితీశారు