ప్రజాసాహితి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
కేవలం సాహిత్య ప్రయోజనాన్ని అన్ని కోణాల్లోనూ నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్న తెలుగు పత్రికల్లో ఒక పత్రిక “'''ప్రజాసాహితి'''”. [[రంగనాయకమ్మ]] ప్రారంభించిన ఈ పత్రికను కొన్నేళ్ల తరువాత [[జనసాహితి]] సాహిత్య సంస్థకు అప్పగించిన తరువాత కొత్తపల్లి రవిబాబు ప్రధాన సంపాదకులుగా పత్రికను నడుపుతున్నారు. పి. ఎస్. నాగరాజు సంపాదకులుగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. సాధారణంగా ఉద్యమ కృషిలో కొనసాగే పత్రికలు నిరాటంకంగా రావడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. వాటినన్నింటిని అధిగమిస్తూ గత 32 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి సంచికా ఆ నెల మొదటివారంలోనే పాఠకునికి అందజేయడం ఈ పత్రిక సాధించిన ఒక విజయం. <ref>దుప్పల రవికుమార్ - [http://chaduvu.wordpress.com/2009/08/01/mag02/ చదువు]''మీరు బ్లాగుచదివారా?'' బ్లాగులో ప్రజాసాహితి పత్రిక పరిచయం]</ref>
 
 
పంక్తి 8:
 
* చిరునామా: ప్రజాసాహితి, మైత్రి బుక్ హౌస్,జలీల్ వీధి, ఆరండల్ పేట, కారల్మార్క్స్ రోడ్, విజయవాడ – 2.
 
 
==వనరులు==
* దుప్పల రవికుమార్ వ్రాసిన పరిచయం - [http://chaduvu.wordpress.com/2009/08/01/mag02/ చదువు] బ్లాగులో
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==బయటి లంకెలు==
* [http://prajaasaahithi.com/ ప్రజాసాహితి అధికారిక వెబ్ సైటు]
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రజాసాహితి" నుండి వెలికితీశారు