"కుసుమ" కూర్పుల మధ్య తేడాలు

1,392 bytes added ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
 
కుసుమ ప్రధానంగా [[నూనె గింజ]] పంట అయినప్పటికీ, అనాదిగా కుసుమ పూరేకుల నుండి తీసిన రంగును ఆహార పదార్ధాలకు రంగునిచ్చే మూలకంగా, వస్త్రాలకు అద్దకపు రంగుగా విరివిగా వాడేవారు. కృత్రిమ రసాయన రంగులు అందుబాటులోకి వచ్చాక అద్దకపు రంగుగా కుసుమ వినియోగం తగ్గిపోయింది. ఇటీవల సహజ రంగులపై మక్కువ పెరుగుతున్న నేపధ్యంలో కుసుమ రంగుకు గిరాకీ పెరిగే అవకాశముంది.
 
=కుసుమ సాగు=
 
ప్రంపంచంలో 650-700 వేల హెక్టరులలో కుసుమ పంత సూగు అవ్వుచున్నది. భారతదేశంలో 300-360 వేల హెక్టరులలో సాగు చెయ్యుచున్నారు. ప్రపంచంలో ఇండియా, అమెరిక, మెక్సికో, యిథోపియా, కజకిస్థాన్, అస్ట్రెలియా, అర్జెంటినా, యుజెకిస్థాన్, మరియు చైనాలో అధికంగా కుసుమ ఉత్పత్తి అగుచున్నది. రష్యా, పాకిస్థాన్‌, స్పైన్‌, టర్కి, కెనడా మరియు ఇజ్రాయిల్‌లో కూడ కుసుమను సాగు చెయ్యుచున్నారు. భారతదేశంలో ఎక్కువగా మహరాస్ట్ర, మరియు కర్నాటకలో కుసుమ సాగు జరుగుచున్నది. కుసుమ పండిచు మిగతా రాస్ట్రాలు, ఆంధ్ర, ఒడిస్సా, మధ్యప్రదేశ్‌, చత్తిస్‌గడ్‌, మరియు బీహరు.
 
[[వర్గం:ఆస్టరేసి]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/635290" నుండి వెలికితీశారు