మందాడి ప్రభాకర రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 16:
}}
'''ప్రభాకర రెడ్డి''' గా
ప్రభాకరరెడ్డి, నల్గొండ జిల్లా, తుంగతుర్తిలో లక్ష్మారెడ్డి, కౌసల్య దంపతులకు 1935, ఆక్టోబరు 8న జన్మించాడు. తుంగతుర్తిలో ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత హైదరాబాదులోని సిటీ కాలేజీలో ఇంటర్మీడియటు చదివాడు. 1955 నుండి1960 వరకు ఉస్మానియా వైద్య కళాశాలలో వైద్యవిద్యను అభ్యసించాడు. 1960లో [[గుత్తా రామినీడు]] దర్శకత్వం వహించిన [[చివరకు మిగిలేది]] సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేశాడు. ఆ సినిమాలో ఒక మానసిక వైద్యుని పాత్ర పోషించాడు. ఈయన సినీ ప్రస్థానంలో మొత్తం 472 సినిమాల్లో నటించాడు. మంచి విజయాలను సాధించిన పండంటి కాపురం, పచ్చని సంసారం, ధర్మాత్ముడు, గృహప్రవేశం, గాంధీ పుట్టిన దేశం, కార్తీకదీపం, నాకు స్వతంత్ర్యం వచ్చింది వంటి సినిమాలతో పాటు మొత్తం 21 తెలుగు సినిమాలకు కథలను అందించాడు.
ప్రభాకరరెడ్డి 1997లో హైదరాబాదులో మరణించాడు.
==పురస్కారాలు==
*1981 - నంది ఉత్తమ నటుడు - '''[[పల్లె పిలిచింది]]''' చిత్రం లోని నటనకు
*1980 - నంది ఉత్తమ నటుడు - '''[[యువతరం కదిలింది]]''' చిత్రం లోని నటనకు
* 1990లో చిన్నకోడలు సినిమాలో ఉత్తమసహాయ నటుడిగా నంది పురస్కారం అందుకున్నాడు
* ఉత్తమ కథారచయితగా గృహప్రవేశం, గాంధీ పుట్టిన దేశం సినిమాలకు నంది పురస్కారాలను అందుకున్నాడు.
==నటించిన చిత్రాలు==
Line 111 ⟶ 118:
| 1978 || ''[[కటకటాల రుద్రయ్య]]'' ||
|-
| 1978 || ''[[అనుగ్రహం]]'' ||
|-
| 1978 || ''[[సొమ్మొకడిది సోకొకడిది]]'' || బ్లాక్ టైగర్
|