వేప: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: kv:Ним (быдмӧг)
పంక్తి 31:
* '''వేపకొమ్మ'''ను పళ్ళు తోముకోవడానికి ఉపయోగిస్తారు.
* '''వేపనూనె'''ను [[సబ్బు]]లు, షాంపూ, క్రీమ్ లు మొదలైన సౌందర్య సాధనాలలో వాడుతున్నారు. అనేక చర్మవ్యాధులలో ముఖ్యంగా [[గజ్జి]], [[మొటిమ]]లకు పైపూతగా ఇది బాగా పనిచేస్తుంది.
* '''వేపనూనె''' ను [[క్రిమిసంహారి]] గా కూడా ఉపయోగిస్తారు. ఈ నూనెను వేపగింజల నుండి తయారు చేస్తారు.
* '''[[అమ్మవారు]] వంటి [[అంటువ్యాధులు]] సోకినవారిని వేపాకుల మీద పడుకోబెడతారు.
* '''వేపకాయ''' గుజ్జును [[క్రిమిసంహారి]]గా [[వ్యవసాయం]]లో ఉపయోగిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/వేప" నుండి వెలికితీశారు