సోయా చిక్కుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
సోయా చిక్కుడు చిక్కుడు జాతులలో ఒకటి. ఇది బలమైన ఆహారము.
 
==చరిత్ర==
=సొయాచిక్కుడు=
 
సోయా అపరాలకు చెందిన మొక్క.కాని సోయాను నూనెగింజలకై సాగుచెయుదురు. పామాయిల్ తరువాత రెండోస్దానంలో ఉత్పత్తి అవుతున్ననూనె సొయా. మూలస్దానం తూర్పు ఆసియా.B.C.2853 నాటికే చైనాలో, మంచురుయాలో సాగులో వున్నదని లిఖిత ఆధారాలున్నాయి.యూరోప్,అమెరికాలకు ఆసియన్ల వలసు కాలంలో ఆదేశాలకు వ్యాప్తిచెందినది.కీ.శ.1800 నాటికి పైఖండాలలో సాగులోకి వచ్చింది.కీ.శ.1765 లో సామ్యూల్బొవెన్ అనేనావికుడు సోయాను ఆమెరికాకుతీసుకెళ్లి'సరన','జార్జిలా'లలోసాగుచేసాడుకీ.శ.1857లో ఆఫ్రికా,ఇజిప్టులలో,కీ.శ.1882లో అమెరికా,బ్రెజిల్లో సోయా సాగు మొదలైంది.కాని కీ.శ.1940నుండి అమెరికలో సోయా సాగు వ్పందుకున్నది.ఎక్కువ భూమిని క్రమంగా సోయాసాగుకు తెచ్చారు.కీ.శ.1960 నాటికి అమెరిక ప్రపంచదేశాలలో సోయా ఉత్పత్తిలో ప్రదమ స్దాయికి చేరింది.ఏడాదికి 70-85 మిలియను టన్నుల సాయాను ఉత్పత్తి చెస్తున్నది.అమెరిక తరువాత స్దానం బ్రెజిల్‌దేశానిది..
"https://te.wikipedia.org/wiki/సోయా_చిక్కుడు" నుండి వెలికితీశారు