సోయా చిక్కుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 58:
సొయాబీన్స్లో నూనె 18-24% వరకు వుండును.సాధారణంగా ఇతర నూనెగింజలనుండి(35-55%వరకు నూనెవున్న)నూనె తీయుటకు 'ఎక్స్‌పెల్లరులు'అనే యంత్రాలను వుపయోగిస్తారు.ఎక్స్పెల్లరునుండి వచ్చు ఆయిల్కేకులో ఇంకను 6-10% వరలు ఆయిల్వుండిపోవును.అందుచే సొయానుండి నూనెను ఎక్స్పెల్లరులద్వారా కాకుండగా 'సాల్వెంట్ఎక్స్్ట్రాక్షను విధానంలో నూనెను తీయుదురు.సాల్వెంట్ఎక్స్ట్రాక్షను పద్ధతిలో హెక్సెను అను హైడ్రొకార్బను సాల్వెంట్గా వాడెదరు.సాల్వెంట్(ద్రావణి)అనగా ఎదైన ఘనలేదా ద్రవ పధార్ధంను తనలో కరగించుకొను స్వభావం వున్నది.హెక్సెనులో అన్ని శాఖనూనెలు చాలా త్వరితంగా కరుగును. హెక్సెను తక్కువ బాయిలింగ్‌పాయింట్‌కల్గి,ఆయిల్స్్ను బాగా కరగించుకొను లక్షణాలుండుటచే,హెక్సెనును సాల్వెంట్‌ప్లాంట్లో నూనెను తీయు సాల్వెంట్‌గా వాడెదరు.సొయానుంది ఎక్స్‌పెల్లరుల్ల ద్వారా నూనెనును తీసినచో 6-10%వరకు అయిల్కేకులో వుండిపోవును.ఆందుచే సాల్వెంట్ప్లాంటులో నూనెను తీయుదురు.సాల్వెంట్ఎక్స్ట్రాక్షను వలన సీడ్స్లోని నూనెను 98-98.5% వరకు పొందవచ్చును. సొయాసీడ్స్ను మొదట జల్లెడలో జల్లించి వాటిలోని మట్టి,పుల్లలు,చిన్నరాళ్లవంటి వాటిని తొలగించెదరు.జల్లించినసోయాసీడ్స్ను తరువాత సీడ్‌క్రెకింగ్/బ్రేకింగ్ మిషిన్కు పంపెదరు.సీడ్‌క్రెకింగ్ మెషిన్లో వరిసకు రెండు చొప్పున రెండు వరుసలలో 4 రోలరులుండును.ఆ రోలరులు కాస్ట్ఐరనుతో చయ్యబడి వుందును.రోలరులను తయారిసమయంలోనే వాటి ఉపరతలంను కెస్‌చిల్లింగ్ ద్వారా హర్డ్‌చెయుదురు.ఒక వరుసలోని రోలరులను దగ్గరిగాబిగించి వుండును.ఈ రోలరుల మధ్యగా సాయాసీడ్స్ వెళ్లునప్పుడు రెండు బద్దలుగా,ముక్కలుగా చెయ్యబడును.క్రాకింగ్ చేసిన సీడ్స్ను సీడ్కుక్కరుకు పంపెదరు.
 
===సీడ్‌ కుక్కరు===
 
సీడ్కుక్కరు నిలువుగా,స్తుపాకారంగా వుండి,ఒకదాపై మరొకటి చొప్పున 4-6 కంపార్టుమెంటులుండి మైల్డ్ల్ స్టీల్‌తో చెయ్యబడివుండును.కంపార్టుమెంట్లలోని సీడ్స్ను కలియతిప్పుటకై నిలువుగా,మధ్యలో ఆజిటెటరు వుండి,దానికి ప్రతి కంపార్టుమెంటులో రెండు స్వీపింగ్ఆర్మ్స్ వుండును.ప్రతికంపార్టుమెంటునుండి మరోకంపార్టుమెంటుకు సీడ్స్ వెళ్లు విధంగా డొరు మరియు ఫ్లొట్ లుండును.సొయాసీడ్స్ను వేడిచెయ్యుటకై కాంపార్టుమెంట్ల అడుగున హీటింగ్జాకెట్లుండును.హీటరు జాకెట్కు స్టీమునిచ్చి కంపార్టుమెంటులలోని సీడ్స్్‌ను వేడి చెయ్యుదురు.సీడ్స్లోని తేమను పెంచుటకై ఒపను స్టీము యిస్తారు.కుక్కరులో సీడ్స్ను 85-90<sup>0</sup>C వరకు వేడిచెయ్యుదురు.కుక్కరులో కుక్కింగ్అయిన సీడ్స్ను తరువాత ఫ్లెకింఘ్మెషిన్కు పంపించెదరు.
"https://te.wikipedia.org/wiki/సోయా_చిక్కుడు" నుండి వెలికితీశారు