సోయా చిక్కుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 62:
సీడ్కుక్కరు నిలువుగా,స్తుపాకారంగా వుండి,ఒకదాపై మరొకటి చొప్పున 4-6 కంపార్టుమెంటులుండి మైల్డ్ల్ స్టీల్‌తో చెయ్యబడివుండును.కంపార్టుమెంట్లలోని సీడ్స్ను కలియతిప్పుటకై నిలువుగా,మధ్యలో ఆజిటెటరు వుండి,దానికి ప్రతి కంపార్టుమెంటులో రెండు స్వీపింగ్ఆర్మ్స్ వుండును.ప్రతికంపార్టుమెంటునుండి మరోకంపార్టుమెంటుకు సీడ్స్ వెళ్లు విధంగా డొరు మరియు ఫ్లొట్ లుండును.సొయాసీడ్స్ను వేడిచెయ్యుటకై కాంపార్టుమెంట్ల అడుగున హీటింగ్జాకెట్లుండును.హీటరు జాకెట్కు స్టీమునిచ్చి కంపార్టుమెంటులలోని సీడ్స్్‌ను వేడి చెయ్యుదురు.సీడ్స్లోని తేమను పెంచుటకై ఒపను స్టీము యిస్తారు.కుక్కరులో సీడ్స్ను 85-90<sup>0</sup>C వరకు వేడిచెయ్యుదురు.కుక్కరులో కుక్కింగ్అయిన సీడ్స్ను తరువాత ఫ్లెకింఘ్మెషిన్కు పంపించెదరు.
 
===సొయా సీడ్స్ ఫ్లెకరు===
 
ఫ్లెకరులో కుడా రెండు రోలరులుండును.వీటి ఉపరతలం నునుపుగా వుండును.పొడవు 1.0-1.5మీ.వుండి,వ్యాసం 300-500మి.మీ.వుండును.రోలరుల సర్పెసును కాస్ట్ హర్డనింఘ్చెయుదురు.రోలరులమధ్య ఖాలీ 0.3-.035 మి.మీ.వుండెలా రోలరులను బిగించెదరు.రోలరులు మోటరుద్వారా తిరుగుతున్నప్పుడు రోలరులమధ్యనుండి వెళ్లు కుక్కింగ్అయిన సీడ్స్ పలుచటి ఫ్లెక్స్(అటుకులలా)ఏర్పడును.ఫ్లెకరునుండి వచ్చుసొయాఫ్లెక్స్ లో 13-14% తేమవుండి,75-80<sup>0</sup>C వుష్ణొగ్రతలో వుండును.ఫ్లెక్స్లో తేమ ఎక్కువగా వున్నచో అయిల్ఎక్స్్‌ట్రాక్క్షను సరిగా జరగదు.అలాగే ఎక్కువ ఉష్ణొగ్రత వలన సాల్వెంట్‌ ప్లాంట్లో హెక్సెను వేపరులూ అధికంగా ఏర్పడును.అందుచే సొయా ఫ్లెక్స్ను చల్లార్చి,తేమను కొంత వరకు తగ్గించి,తరువాత సాల్వెంట్ఎక్స్‌ట్రాక్షను ప్లాంట్కు పంపెదరు.సొయాఫ్లెక్స్్ను 'ఫ్లెకరు కూలరు'లో చల్లార్చెదరు.
 
===ఫ్లెకరుకూలరు===
"https://te.wikipedia.org/wiki/సోయా_చిక్కుడు" నుండి వెలికితీశారు