సోయా చిక్కుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 52:
 
|}
 
==సొయా గింజలనుండి నూనెను సంగ్రహించు విధానము==
 
సొయాబీన్స్్‌లో నూనె 18-24% వరకు వుండును.సాధారణంగా ఇతర నూనెగింజలనుండి(35-55%వరకు నూనెవున్న)నూనె తీయుటకు 'ఎక్స్‌పెల్లరులు'అనే యంత్రాలను వుపయోగిస్తారు.ఎక్ల్స్‌పెల్లరుల్ల నుండి వచ్చు ఆయిల్‌కేకులో ఇంకను 6-10% వరలు ఆయిల్‌ వుండిపోవును.అందుచే సొయానుండి నూనెను ఎక్స్‌పెల్లరులద్వారా కాకుండగా 'సాల్వెంట్ఎక్స్్ట్రాక్షను విధానంలో నూనెను తీయుదురు.సాల్వెంట్ఎక్క్స్‌ట్రాక్షను పద్ధతిలో హెక్సెను అను హైడ్రొకార్బను సాల్వెంటుగా వాడెదరు.సాల్వెంట్(ద్రావణి)అనగా ఎదైన ఘనలేదా ద్రవ పధార్ధంను తనలో కరగించుకొను స్వభావం వున్నది.హెక్సెనులో అన్ని శాకనూనెలు(vegetable oils) చాలా త్వరితంగా కరుగును. హెక్సెను తక్కువ బాయిలింగ్‌పాయింట్‌కల్గి,ఆయిల్స్్ను బాగా కరగించుకొను లక్షణాలుండుటచే,హెక్సెనును సాల్వెంట్‌ ప్లాంట్లో నూనెను తీయు సాల్వెంట్‌గా వాడెదరు.సొయానుండి ఎక్స్‌పెల్లరుల్ల ద్వారా నూనెనును తీసినచో 6-10%వరకు అయిల్‌,కేకులో వుండిపోవును.ఆందుచేసోయా నుండిఆయిల్‌ను సాల్వెంట్‌ప్లాంటు ద్వారా నూనెను తీయుదురు.సాల్వెంట్ఎక్స్ట్రాక్షను వలన సీడ్‌లోని నూనెను 98-98.5% వరకు పొందవచ్చును. సొయాసీడ్స్్‌ని మొదట జల్లెడలో జల్లించి వాటిలోని మట్టి,పుల్లలు,చిన్నరాళ్లవంటి వాటిని తొలగించెదరు.జల్లించినసోయాసీడ్స్్‌ను తరువాత సీడ్‌క్రెకింగ్/బ్రేకింగ్ మిషిన్కు పంపెదరు.సీడ్‌క్రెకింగ్ మెషిన్లో వరుసకు రెండు చొప్పున రెండు వరుసలలో 4 రోలరులుండును.ఆ రోలరులు కాస్ట్ఐరనుతో చెయ్యబడి వుండును.రోలరులను తయారిసమయంలోనే వాటి ఉపరతలంను కెస్‌చిల్లింగ్ ద్వారా హర్డ్‌చెయుదురు.ఒక వరుసలోని రోలరులను దగ్గరిగాబిగించి వుండును.ఈ రోలరుల మధ్యగా సాయాసీడ్స్ వెళ్లునప్పుడు రెండు బద్దలుగా,ముక్కలుగా చెయ్యబడును.క్రాకింగ్ చేసిన సీడ్స్ను సీడుకుక్కరుకు పంపెదరు.
 
===సీడ్‌ కుక్కరు===
 
సీడ్‌ కుక్కరు నిలువుగా,స్తుపాకారంగా వుండి,ఒకదాపై మరొకటి చొప్పున 4-6 కంపార్టుమెంటులుండి మైల్డ్ల్ స్టీల్‌తో చెయ్యబడివుండును.కంపార్టుమెంట్లలోని సీడ్స్ను కలియతిప్పుటకై నిలువుగా,మధ్యలో ఆజిటెటరు వుండి,దానికి ప్రతి కంపార్టుమెంటులో రెండు స్వీపింగ్ఆర్మ్స్ వుండును.ప్రతికంపార్టుమెంటునుండి మరోకంపార్టుమెంటుకు సీడ్స్ వెళ్లు విధంగా డొరు మరియు ఫ్లొట్ లుండును.సొయాసీడ్స్ను వేడిచెయ్యుటకై కాంపార్టుమెంట్ల అడుగున హీటింగ్‌జాకెట్లుండును.హీటరు జాకెట్కు స్టీమునిచ్చి కంపార్టుమెంటులలోని సీడ్స్్‌ను వేడి చెయ్యుదురు.సీడ్స్‌లోనిని తేమను పెంచుటకై ఒపను స్టీము యిస్తారు.కుక్కరులో సీడ్స్్‌ను 85-90<sup>0</sup>C వరకు వేడిచెయ్యుదురు.కుక్కరులో కుక్కింగ్అయిన సీడ్స్ను తరువాత ఫ్లెకింగ్‌మెషిన్్‌కు పంపించెదరు.
 
===సొయా సీడ్స్ ఫ్లెకరు===
 
ఫ్లెకరులో కుడా రెండు రోలరులుండును.వీటి ఉపరతలం నునుపుగా వుండును.పొడవు 1.0-1.5మీ.వుండి,వ్యాసం 300-500మి.మీ.వుండును.రోలరుల సర్పెసును కాస్ట్ హర్డనింగ్‌చెయుదురు.రోలరులమధ్య ఖాలీ 0.3-.035 మి.మీ.వుండెలా రోలరులను బిగించెదరు.రోలరులు మోటరుద్వారా తిరుగుతున్నప్పుడు రోలరులమధ్యనుండి వెళ్లు కుక్కింగ్అయిన సీడ్స్ పలుచటి ఫ్లెక్స్(అటుకులలా)ఏర్పడును.ఫ్లెకరునుండి వచ్చుసొయాఫ్లెక్స్ లో 13-14% తేమవుండి,75-80<sup>0</sup>C వుష్ణొగ్రతలో వుండును.ఫ్లెక్సులో తేమ ఎక్కువగా వున్నచో అయిల్ఎక్స్్‌ట్రాక్క్షను సరిగా జరగదు.అలాగే ఎక్కువ ఉష్ణొగ్రత వలన సాల్వెంట్‌ ప్లాంట్లో హెక్సెను వేపరులూ అధికంగా ఏర్పడును.అందుచే సొయా ఫ్లెక్స్్‌ను చల్లార్చి,తేమను కొంతవరకు తగ్గించి,తరువాత సాల్వెంట్ఎక్స్‌ట్రాక్షను ప్లాంట్కు పంపెదరు.సొయాఫ్లెక్స్్ను 'ఫ్లెకరు కూలరు'లో చల్లార్చెదరు.
 
===ఫ్లెకరుకూలరు===
 
ఫ్లెకరుకూలరు పొడవుగా దీర్ఘచతురస్త్రంగా వుండును.లోపల కంటిన్యుయస్ గా తిరుగు మెష్‌వున్న కన్వెయరు వుండును.కన్వెయరుమెష్‌మీద ఫ్లెక్స్ ఒకచివరనుండి,రెండోచివరకు వెళ్ళునప్పుడు చల్లటిగాలిని ఎయిర్‌బ్లోవరుల ద్వారాప్రసరింపచేసి ఫ్లెక్స్ను కూల్‌చెయ్యుదురు.కూలింగ్‌తో పాటు తేమకూడ 10-11%కు తగ్గింపబడుతుంది.కూలింగ్అయిన సొయా ఫ్లెక్స్్‌ను కన్వెయరు తో సాలెంట్‌ప్లాంట్కు పంపెదరు.
 
===సాల్వెంట్ఎక్స్‌ట్రాక్షనుప్లాంట్===
 
సాల్వెంట్‌ ప్లాంట్లో ఫ్లెక్సు నుండి నూనెను 'ఎక్స్‌ట్రాక్టరు' అనే దానిలో వేరుచెయ్యుదురు. ఎక్స్‌ట్రాక్టరు కూడా దీర్ఘచదరంగా వుండి,లోపల S.S.మెష్(mesh)వున్న బ్యాండ్‌కన్వెయరు వుండి, దానికి దిగువన హపరులు వుండును. ఎక్స్‌ట్రాక్టరులో సొయా ఫ్లెక్స్ ఫీడ్ పాయింట్నుండి డిచార్జి పాయింట్కు నెమ్మదిగా బ్యాండ్‌కన్వెయరు మీద కదులుతూ ముందుకు వెళ్ళుచుండగా,ఫ్లెక్స్ పైన హెక్సెను ను స్ప్రీ చెయ్యుదురు.ఫ్లెక్స్ మీద స్ప్రే చెసిన సాల్వెంట్‌ నెమ్మదిగా మెటిరియల్గుండ క్రిందవున్నహపరు కు వెళ్ళు సమయంలో ఫ్లేక్స్‌లోని అయిల్ను పూర్తిగా తనలో కరగించుకును.ఎక్స్్ట్రాక్టరు పైభాగంలో 7-10 స్ప్రేలుండి వరుస క్రమంలో స్ప్రే అగును. మెటెరియల్ ఎక్క్స్‌ట్రాక్టరు చివరకు వచ్చెటప్పటికి, సొయాఫ్లెక్స్నుండి అయిల్ పూర్తిగా గ్రహింపబడును.నూనెతీసిన సొయాఫ్లేక్స్ను డిఆయిల్డ్‌సొయా మీల్అందురు.ఎక్స్‌ట్రాక్టరునుండి డిచార్జి అగు సొయామీల్లో 30-35% వరకు సాల్వెంటు వుండును.ఈ మీల్ను డిసాల్వెంటింగ్‌టోస్టరుకు పంపి మీల్ ను 100-105<sup>0</sup>C వరకు వేడి చేసి,సాల్వెంటును వేపరుగా సోయా మీల్‌ నుండి వేరు చెయ్యుదురు.సాల్వెంటు వేపరులను కండెన్సరు లో చల్లార్చి, తిరిగి ద్రవ హెక్సెనుగా మార్చెదరు. ఎక్స్‌ట్రాక్టరులో స్ప్రే చెయబడి,అయిల్ను గ్రహించి హపరులలో కలెక్ట్అయిన హెక్సెను, నూనె మిశ్రమం మిసెల్లా టాంకుకు వెళ్ళును.హెక్సెను,నూనె మిశ్రమంను మిసెల్లా అంటారు.ఈ మిసెల్లాను సాల్వెంటు ప్లాంట్‌లోని డిస్టిలెసను విభాగంలో,వ్యాక్యుంలో 80-100<sup>0</sup>C వరకు స్టీముద్వారా రెండు,మూడు దశలలో వేడిచేసి, హెక్సెను ను వేపరుగా చేసి,నూనెనుండి తొలగించెదరు. హెక్సెనువేపరులను కండెన్సరులో చల్లార్చి,ద్రవహెక్సెనుగా చేసి,తిరిగి ప్రాసెసింగ్ లో వుపయోగిస్తారు. సొయా ఆయిల్ను 60<sup>0</sup>C కు చల్లార్చి స్టోరెజి టాంకులకు పంపెదరు. సాల్వెంట్‌ ప్లాంట్ ద్వారా తీసిన సోయానూనె నేరుగా వంటనూనెగా వాడుటకు పనికిరాదు. దీనిని క్రూడాయిల్ ఆందురు,క్రూడాయిల్లో గమ్స్,ఫ్రీఫ్యాటి ఆమ్లాలు,మాయిచ్చరు, మలినాలు వుంటాయి. రిపైనరిలో సోయా క్రూడాయిలు నుండి, గమ్స్,ఫ్రీఫ్యాటి ఆమ్లాలను తొలగించి, బ్లిచింగ్, డిఒడరైజసన్ చేసి రిపైండ్ ఆయిల్ గా చెసెదరు.
 
===సొయానూనె ===
 
సోయానూనెలో వుండు ఫ్యాటి ఆమ్లాల పట్టిక
 
{| class="wikitable"
 
|-
! ఫ్యాటి ఆమ్లం !!కార్బనుసంఖ్య:బంధాల సంఖ్య !! శాతం
|-
|[[పామిటిక్‌ఆసిడ్]]||C 16:0 ||7-12
|-
|[[స్టియరిక్‌ ఆసిడ్]]||C18:0 ||2-6
|-
|[[ఒలిక్‌ఆసిడ్]] ||C18:1 ||19-30
|-
|[[లినొలిక్‌ఆసిడ్]] ||C18:2||50-59
|-
|[[లినొలెనిక్‌ఆసిడ్]]||C18:3||5-10
|}
 
 
===సొయా నూనె భౌతిక ధర్మాలు===
 
 
{|class="wikitable"
|-
! పధార్థము!! మితి
|-
| సాంద్రత||0.912-.0915
|-
| ఐయోడిన్ విలువ||120-141
|-
|సఫొఫికెసన్ నంబరు||189-195
|-
| అన్‌సపొనియబుల్||1.0%
|-
| గమ్స్||3.0%
|}
 
==సొయా నూనె ఉపయోగాలు==
 
1.వంటనూనెగా వుపయోగిస్తారు.
 
2.బయో డిజెల్ తయారిలో వాడెదరు.
 
3.సొయానూనెలో 5-10% వరకు అల్పా-లినొలెనిక్ ఫ్యాటి ఆమ్లంవున్నది.అల్పా-లినొలెనిక్‌ఆసిడ్ ను ఒమెగా-3 ఫ్యాటి ఆమ్లం అందురు.ఒమెగా-3 ఫ్యాటిఆమ్లం ఎంతో అవసరమైన అత్యవశ్యకమైన ఫ్యాటి ఆమ్లం.
 
క్రూడ్ సొయా నూనెలో 2.5-3.0% వరకు గమ్స్ వున్నాయి.ఈ గమ్స్్‌లో50% వరకు లెసిథినువున్నది.అయిల్ను రిపైండ్‌చేసినప్పుడు తొలగింపబడిన గమ్స్్‌నుండి లెసిథిన్ను సంగ్రహించెదరు.
 
== సోయా చిక్కుడు పండించు ప్రాంతాలు ==
"https://te.wikipedia.org/wiki/సోయా_చిక్కుడు" నుండి వెలికితీశారు