కృష్ణ జరాసంధ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
* [[కంచి నరసింహరావు]] - జర
* [[జొన్నలగడ్డ సీతారామ శాస్త్రి]] - [[బలరాముడు]]
 
==పాటలు==
# ఇక నీకీ అడియాసలేలా మనసా
# ఇక సయితునా – ఇక సయితునా
# ఈ భారము నాయదియే కదా
# ఈ వామాచారముల్ మానవా
# కళానిధీ ! నీ విలాసమేమో
# కుటిల మతు లిటుల కులము చెరి చెద రె
# కృపజూడర – శ్రీవర
# జయ జయ భైరవ గురు కృపాభరణ
# జయ్ శ్రీలీలా – గోపాలా
# జ్ఞానరసము మహిమ తెలియ తరమగునా
# దేవునితోడు చూడు సహా దేవు శరీరమునందు ప్రాణముల్
# నీకున్ వచ్చిన భీతి లేదు చెలియా నేనుండగా నెవ్వడున్
# పరాక్రమ స్పూర్తిన్ దహింతున్
# ప్రభాత శోభారంజిత మై – ప్రకృతి ప్రణయరస
# ప్రేమ సుమరస మిదిగో మధుకలశి ప్రేమ సుమర సమిదిగో
# బేల తన మేల నే శీలవతీ
# భూతదయాపరులై మనుడయ్యా
# మార్తుర నెల్లరం బిలుకు మార్చితినం చనుకొంటి గాని
# మోముమీదను నునుకావి మోవిమీద
# యదునాధ నా బాధ – నాలింపవా
# రమా మనోహర నీదయ రాదా
# శూరవరులు చోర కృతికి దిగ – తగునా
# శ్రీ గురు భైరవ – దేవ తనూభవ
# శ్రీజయ సంఘాభ్యుదయ విజయ మూలా
# శృంగాగ్రంబుననుండి నే విసరెదన్ శ్రీ కృష్ణ
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/కృష్ణ_జరాసంధ" నుండి వెలికితీశారు