శ్రీకృష్ణావతారం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 121:
01. అదిగో అల్లదిగో కురుక్షేత్రమున కదనదుందుభులు మ్రోగే - [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] - రచన: [[సి.నారాయణరెడ్డి]]
02. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు (పద్యం) - ఘంటసాల వెంకటేశ్వరరావు - రచన: [[తిరుపతి వేంకట కవులు]]
03. ఆయుధమును ధరింప అనినిక్కముగా నొకపట్ల ఊరకే (పద్యం) - ఘంటసాల వెంకటేశ్వరరావు - రచన: తిరుపతి వేంకట కవులు
04. ఆలును బిడ్డలేడ్వ నృపులాలములో కడతేరక ఎల్ల (పద్యం) - ఘంటసాల వెంకటేశ్వరరావు - రచన: తిరుపతి వేంకట కవులు
05. ఈ శిరోజముల్ చేపట్టి ఈడ్చినట్టి ద్రోహి చెయ్యి తునాతునకలై (పద్యం) - [[ఎస్. వరలక్ష్మి]]- రచన: తిరుపతి వేంకట కవులు
06. ఊరకచూచు చుండుమనుట ఒప్పితికాని భవధధృ (పద్యం) - ఘంటసాల వెంకటేశ్వరరావు - రచన: తిరుపతి వేంకట కవులు
07. ఏమేమో అవుతుంది ఎగిసి ఎగిసి పోతుంది రేలుపవలు తెలియని - [[పి.సుశీల]]
08. ఐనను పోయిరావలయు హస్తినకు అచట సంధిమాట (పద్యం) - ఘంటసాల వెంకటేశ్వరరావు - రచన: తిరుపతి వేంకట కవులు
09. ఒక్కనిచేసి నన్నిచట ఉక్కడగింపదలంచినావే నేనెక్కడ (పద్యం) - ఘంటసాల వెంకటేశ్వరరావు
10. కులమా గోత్రమా విద్యాకలితుడా (పద్యం) - [[పిఠాపురం నాగేశ్వరరావు]]
11. కూడున్ గుడ్డుయొసంగి బ్రోచువిభునొక్కండెవ్వడో వచ్చి (పద్యం) - పిఠాపురం నాగేశ్వరరావు- రచన: తిరుపతి వేంకట కవులు
12. కృష్ణా గోవిందా ద్వారకావాసా గోపీజనప్రియా - ఎస్.వరలక్ష్మి
13. కౌరవపాండవుల్ పెనగుకాలము చేరువఅయ్యె మాకు (పద్యం) - [[మాధవపెద్ది సత్యం]] - రచన: తిరుపతి వేంకట కవులు
పంక్తి 138:
18. జగముల నేలే గోపాలుడే నా సిగలో పూవౌను - పి.సుశీల, ఘంటసాల వెంకటేశ్వరరావు - రచన: సి.నారాయణరెడ్డి
19. తనువుతో కలుగు భాంధవ్యములెల్ల తనువుతో నశియించి - ఘంటసాల వెంకటేశ్వరరావు - రచన: సముద్రాల రాఘవాచార్య
20. తనయులు వినిచెదవో ఈ తనయులతో ఏమియని (పద్యం) - ఘంటసాల వెంకటేశ్వరరావు - రచన: తిరుపతి వేంకట కవులు
21. నందకుమార యుద్ధమున నా రధముందు వసింపుమయ్యా (పద్యం) - ?- రచన: తిరుపతి వేంకట కవులు
22. నిదురవోచుంటివో లేక బెదరి పల్కుచుంటివో (పద్యం) - ఘంటసాల వెంకటేశ్వరరావు
23. నేతాళలేనే ఓ చెలియా .. నేతాళలేనే ఓ చెలియా - ఘంటసాల వెంకటేశ్వరరావు
"https://te.wikipedia.org/wiki/శ్రీకృష్ణావతారం" నుండి వెలికితీశారు