ముస్లింల ఆచారాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
== నామకరణాలు ==
== సలాము చేయుట ==
ముస్లింలు తోటి ముస్లింలను పలుకరించే పద్దతి ఇది. దీని అర్థం '' నీపై శాంతి కలుగుగాక''. దీనికి ప్రత్యుత్తరంగా '''వాలేకుమ్ అస్సలాం''' అని బదులిస్తారు. '''సలామ్ వాలేకుం''' అనునది '''అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు''' అనే పలకరింపునకు సంక్షిప్త రూపము.
 
== పురుషులు గడ్డాన్ని పెంచడం (చెహరా) ==
ఇస్లాంలో పురుషులు గడ్డాన్ని పెంచడం తప్పనిసరి కాదు. ఇది సున్నత్ (ఐఛ్ఛికము) మాత్రమే. మీసాలు తీసివేసి కేవలం గడ్డాన్ని పెంచడాన్ని ఇస్లాం ప్రోత్సహిస్తుంది. దీన్నె ''చెహరా'' అని అంటారు.
"https://te.wikipedia.org/wiki/ముస్లింల_ఆచారాలు" నుండి వెలికితీశారు