శ్రీకృష్ణావతారం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 122:
# [[నందమూరి హరికృష్ణ]] తొలిసారిగా బాలకృష్ణునిగా చిత్రంలో నటించారు.
# సీతారామ కళ్యాణం లో నారదునిగా నటించిన [[కాంతారావు]]కు నారద పాత్ర అంకితం చేశానని ఆపాత్రలో తానెప్పుడూ నటించనని చెప్పిన రామారావు ఈ చిత్రం లో నారద పాత్ర శోభన్ బాబు తో ధరింపజేశారు. రహస్యం చిత్రం లో నటించే నిమిత్తం కాంతారావు హైదరాబాద్ లో వుండటం రామారావు ఆగ్రహానికి కారణమయ్యింది.
# రాజనాల శిశుపాలునిగా నటించారు. [[శ్రీకృష్ణపాండవీయంశ్రీకృష్ణ పాండవీయం]] లో కూడా ఇదే పాత్ర ఆయన ధరించారు. ఐతే అందులోఉన్నంత నిడివి , చిత్రీకరణ విలువలు ఇందులో లేవు.
# ఆంజనేయ పాత్రలకు ఖ్యాతి పొందిన [[అర్జా జనార్ధనరావు]] ఇందులో భీముని పాత్ర పోషించారు.
# సుయోధనునిగా సత్యనారాయణ అమోఘం గా నటించారు. (తరువాత కురుక్షేత్రం లో (కమలాకర దర్శకత్వం లో) అదే పాత్ర పోషించారు)
"https://te.wikipedia.org/wiki/శ్రీకృష్ణావతారం" నుండి వెలికితీశారు