కమలిని ముఖర్జీ: కూర్పుల మధ్య తేడాలు

మొగ్గగా ఉన్న దాన్ని విస్తరించి వ్రాయటమైనది.
పంక్తి 8:
కమలిని ని ఒక ప్రకటన చిత్రంలో చూసిన దర్శకురాలు రేవతి తన ఫిర్ మిలేంగే (2004) హిందీ చిత్రం లో అవకాశమిచ్చింది. ఎయిడ్స్ కధా నేపధ్యంలో సాగె ఈ చిత్రానికి చాలా బహుమతులు వచ్చాయి. ఇంగ్లీష్ లిట్ (డిగ్రీ) చదివిన కమలిని కు కవిత్వం రాయటం ఇష్టం. Thoughts, Confusion and Solitude అనే కవితలను poetry.com లో ప్రచురించింది. తన కవిత అంతర్జాతీయ కవితల పోటీలో ఎంపికయిన సందర్భంలో, వాషింగ్టన్ లో (దలైలామా ఆధ్వర్యాన) నిర్వహించిన కవితా సదస్సు కు ఆహ్వానించిన 150 మంది లో కమలిని ఉంది. అదే సమయం లో దర్శకుడు శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమా లో కధానాయిక అవకాశం రావటం తో సినిమా వైపే మొగ్గు చూపింది.
 
== అవార్డులు ==
== ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటి ==
 
ఆనంద్, గోదావరి ఇంకా గమ్యం చిత్రాలలో ఆమె నటన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు చిత్రాలతో పాటు హిందీ, తమిళ్, మళయాళం ఇంకా కన్నడ చిత్రాలలో నటించింది. ఆనంద్ చిత్రం లో రూప పాత్రలో కనపరచిన నటనకు ఉత్తమ నటిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వపు నంది బహుమతిని గెలుచుకుంది.
 
కమలినీ ముఖర్జీ== నటించిన తెలుగు చిత్రాలు ==
 
* ఆనంద్ (2004) -రూప
 
* మీనాక్షి (2005) -మీనాక్షి
కమలినీ ముఖర్జీ నటించిన తెలుగు చిత్రాలు
* [[గోదావరి (సినిమా)|గోదావరి]] (2006) -సీతా మహాలక్ష్మి
 
* స్టైల్ (2006) - ప్రియ
*ఆనంద్ (2004) -రూప
* రాఘవ (2006) -కయల్విఝి రాఘవన్ (తమిళ అనువాద చిత్రం)
*మీనాక్షి (2005) -మీనాక్షి
* [[క్లాస్ మేట్స్]] (2007) -రజియా
*గోదావరి (2006) -సీతా మహాలక్ష్మి
* [[హాపీ డేస్]] (2007) -శ్రీయ
*స్టైల్ (2006) - ప్రియ
* పెళ్ళైంది కాని (2007) -గాయత్రి
*రాఘవ (2006) -కయల్విఝి రాఘవన్ (తమిళ అనువాద చిత్రం)
* బ్రహ్మానందం డ్రామా కంపనీ (2008) -అర్పిత
*క్లాస్ మేట్స్ (2007) -రజియా
* జల్సా (2008) -ఇందు
*హాపీ డేస్ (2007) -శ్రీయ
* గమ్యం (2008) -జానకి
*పెళ్ళైంది కాని (2007) -గాయత్రి
* [[గోపి గోపిక గోదావరి]] (2009) -గోపిక
*బ్రహ్మానందం డ్రామా కంపనీ (2008) -అర్పిత
* మా అన్నయ్య బంగారం (2010) -మంజు
*జల్సా (2008) -ఇందు
* పోలీస్ పోలీస్ (2010) -హారిక (తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం)
*గమ్యం (2008) -జానకి
* [[నాగవల్లి]] (2010) -గాయత్రి
*గోపి గోపిక గోదావరి (2009) -గోపిక
* విరోధి (2011) -సునీత (అతిధి పాత్ర)
*మా అన్నయ్య బంగారం (2010) -మంజు
* రామాచారి (2011) -నిర్మాణంలో
*పోలీస్ పోలీస్ (2010) -హారిక (తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం)
*నాగవల్లి (2010) -గాయత్రి
*విరోధి (2011) -సునీత (అతిధి పాత్ర)
*రామాచారి (2011) -నిర్మాణంలో
 
 
"https://te.wikipedia.org/wiki/కమలిని_ముఖర్జీ" నుండి వెలికితీశారు