బజ్జి: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ceb:Pakoṛā
పంక్తి 1:
{{మొలక}}
[[Image:Pakoras.jpg|left|thumb|[[అరటి]]కాయ మరియు [[బంగాళదుంప]] బజ్జీలు]]
[[Image:Pakoras.jpg|left|thumb|[[అరటి]]కాయ మరియు [[బంగాళదుంప]] బజ్జీలు]]
 
భారత దేశ అల్పాహార వంటకాలలొ ప్రసిద్ధమైనది '''బజ్జీ'''. ఇవి మెత్తగా ఉంటాయి. వీటితో పోలిస్తే [[పకోడీలు]] గట్టిగా కరకరలాడుతూ ఉంటాయి. కారంగా రుచికరంగా ఉండి, పిల్లలు ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. బజ్జీలను బంగాళాదుంపలు, వంకాయలు, కాబేజీ, ఉల్లిపాయలు మొదలైన [[కాయగూరలు]] వేటితోనైనా మరియు [[కోడి గుడ్డు]] తో నైనా చేసుకోవచ్చును. అయితే చేసుకొనేదేదయినా వాటిని శుభ్రం చేసిన తర్వాత సన్నగా కోసుకొన్న తరువాత మాత్రమే ముద్దలో ముంచి వేయించాలి. లేకపోతే ఉప్పు కారం పట్టదు. ఇవి శెనగపిండితో చేస్తారు కావున తేన్పులతో బాధపడుతిన్న కొందరికి పడవు.
 
==రకాలు==
Line 11 ⟶ 10:
*ఉల్లిపాయ బజ్జీలు :
*కాబేజీ బజ్జీలు :
*కోడి గుడ్డు బజ్జీలు
 
[[వర్గం:ఫలహారాలు]]
"https://te.wikipedia.org/wiki/బజ్జి" నుండి వెలికితీశారు