"పొగాకు" కూర్పుల మధ్య తేడాలు

6 bytes removed ,  9 సంవత్సరాల క్రితం
మెట్ట ప్రాంతాలలో ఎక్కువగా పండే ఈ పొగాకును మిగిలిన పంటల మాదిరిగానే పెంచి ఆకులు కోతకు వచ్చాక కోసి వాటిని బేళ్ళుగా కట్టలు కట్టి ఎండబెడతారు.
 
* భారతీయ పొగాకు బోర్డు ఉత్పత్తి, ఉత్పత్తి నియంత్రణ సంఘం (ఉత్పత్తి సంఘం), గుంటూరులో 11 ఆగష్టు 2011 నాడు సమావేశమైంది. దేశంలో ఉన్న పొగాకు నిల్వలు, ప్రస్తుత మార్కెట్ ఉన్న తీరు, ప్రపంచవ్యాప్తంగా పొగాకు పంట తీరుతెన్నులు, ధరవరలు, తదితర అంశాలపై అధికారులు సమావేశంలో చర్చించారు. ఇటీవల రైతుప్రతినిధులు, వ్యాపార వర్గాలు వెలిబుచ్చిన అభిప్రాయాలపై కూడా సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం పొగాకు ధరల్లో ఉన్న హెచ్చు తగ్గులు, ప్రపంచవ్యాప్తంగా, నెలకొన్న పరిస్థితులను, అనుసరించి 2011-12 సంవత్సరపు పంట పరిమితిని గత సంవత్సరం పంట పరిమితి (౧౭౦170 మిలియన్ కిలోలు) కంటే ఐదు శాతం తగ్గించాలని (169162 మిలియన్ కిలోలు), ఈ సంఘం సిఫార్సు చేసింది
 
==పొగాకు - రకాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/636941" నుండి వెలికితీశారు